పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 109:
 
[[బొమ్మ:Penner river satellite photo.png|thumb|right|225px|పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము]]
'''పెన్నానది''' లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదెశపు ఒక నది. '''పెన్నా నది (ఉత్తర పినాకిని) ''' [[కర్ణాటక]] రాష్ట్రములో [[కోలారు]] సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి [[అనంతపురం]] జిల్లాలో [[ఆంధ్రప్రదేశ్]]లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి [[నెల్లూరు]]కు [[ఈశాన్యం]]<nowiki/>గా 20 కి.మీ. దూరంలో [[ఊటుకూరు]] దగ్గర [[బంగాళాఖాతం]]లో కలుస్తుంది.
 
 
పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: జయమంగళ, [[చిత్రావతి]], [[కుందేరు]], [[పాపాఘ్ని]], [[సగిలేరు]], [[చెయ్యేరు]], బొగ్గేరు మరియు బిరపేరు. పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది [[భారత దేశం|భారత దేశపు]] మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] (48,276 చ.కి.మీ.), మరియు [[కర్ణాటక]] (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.
==పెన్నా ప్రవాహం, ఉపనదులు==
పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: కుముదావతి, జయమంగళ, [[చిత్రావతి]], [[కుందేరు]], [[పాపాఘ్ని]], [[సగిలేరు]], [[చెయ్యేరు]], బొగ్గేరు మరియు బిరపేరు. పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది [[భారత దేశం|భారత దేశపు]] మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] (48,276 చ.కి.మీ.), మరియు [[కర్ణాటక]] (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.
 
పెన్నానది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తదుపరి కుందేరు, చెయ్యేరు వంటి చిన్న్ అప్రవాహాల ద్వారా తిరిగి జమ్మలమడుగు వద్ద నుండి పెద్ద నదిగా మారుతున్నది.
 
[[బొమ్మ:The Penna near Gandikota.jpg|left|thumbnail|400px|[[గండికోట]] వద్ద పెన్నానది]]
"https://te.wikipedia.org/wiki/పెన్నా_నది" నుండి వెలికితీశారు