"పెన్నా నది" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
 
[[బొమ్మ:Penner river satellite photo.png|thumb|right|225px|పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము]]
'''పెన్నానది''' లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదెశపు ఒక నది. '''పెన్నా నది (ఉత్తర పినాకిని) ''' [[కర్ణాటక]] రాష్ట్రములో [[కోలారు]] సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి [[అనంతపురం]] జిల్లాలో [[ఆంధ్రప్రదేశ్]]లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి [[నెల్లూరు]]కు [[ఈశాన్యం]]<nowiki/>గా 20 కి.మీ. దూరంలో [[ఊటుకూరు]] దగ్గర [[బంగాళాఖాతం]]లో కలుస్తుంది.
 
==పెన్న నది పరివాహక రాజ్యాలు, కోటలు==
[[గండికోట]] [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కడప జిల్లా]] [[జమ్మలమడుగు]] తాలూకాలో [[పెన్నా]] నది ఒడ్డున గల ఒక [[దుర్గం]]. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే [[పెన్నా నది]]<nowiki/>కి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు [[గండికోట]] అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే [[పెన్నా నది]]<nowiki/>తో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.
 
[[బొమ్మ:The Penna near Gandikota.jpg|left|thumbnail|400px|[[గండికోట]] వద్ద పెన్నానది]]
 
[[బొమ్మ:జొన్నవాడ.jpg|left|thumbnail|400px|[[జొన్నవాడ]] వద్ద పెన్నానది]]
[[బొమ్మ:Penner river satellite photo.png|thumb|right|225px|పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము]]
[[బొమ్మFile:The Penna near Gandikota.jpg|leftcenter|thumbnail|400px900px|[[గండికోట]] వద్ద పెన్నానది]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2300005" నుండి వెలికితీశారు