మాలిక్ మక్బూల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
Jiksaw1 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2299017 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
{{కాకతీయులు}}
 
[[బొమ్మ:Malik Maqbool tomb Delhi.jpg|250px|right|thumb|ఢిల్లీలో జీర్ణావస్థలో ఉన్న మాలిక్ మక్బూల్ సమాధి.]]
'''[[మాలిక్ మక్బూల్]]''' లేక '''దాది గన్నమ నాయుడు''' / [[యుగంధర్]] (ఆంగ్లము: GannayanaayakuDu) కమ్మ దుర్జయ వంశము. [[కాకతీయ సామ్రాజ్యం|కాకతీయ]] ప్రభువైన [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రుని]] సేనాని. [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రు]]<nowiki/>ని ఓటమి తరువాత [[ఢిల్లీ]] సైన్యాలకు పట్టుబడి, అక్కడ [[ఇస్లాం మతం|మహ్మదీయ]] మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ [[ఓరుగల్లు]]కే పాలకునిగా వచ్చాడు. [[మారన]] రచించిన [[మార్కండేయ పురాణం]] గ్రంథాన్ని అంకితమొందినాడు.
Line 17 ⟶ 19:
 
మక్బూల్ ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు [[కాకతీయులు|కాకతీయ]] సేనానులుగనే ఉన్నారు. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదులున్నాయి. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించాడు.
 
==వారసుడు==
1369 లో మక్బూల్ [[మరణం]] తరువాత, అతని [[కొడుకు|కుమారుడు]] జౌనా ఖాన్ లేదా జౌనా షా వజీరు అయ్యాడు. ఇతడు తండ్రి వలె సమర్ధుడే కాని మంచి సైనిక నాయకుడు కాడు. ఫిరోజ్ షా సమయములోనే మొదలైన వజీరు పదవి కోసం పోరు జౌనా షాని బలి తీసుకున్నది. జౌనా ఖాన్ బంధించి మరణశిక్ష అమలు చేశారు. అతను బాగా పేరొందిన ఖిడికీమసీదు మొదలగు ఏడు పెద్ద మసీదులు కట్టించాడు<ref>ఖిడికీమసీదు: http://www.hindu.com/mag/2007/04/15/stories/2007041500210700.htm</ref>.
"https://te.wikipedia.org/wiki/మాలిక్_మక్బూల్" నుండి వెలికితీశారు