దేశపతి శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
| website =
}}
'''దేశపతి శ్రీనివాస్''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన కవి, రచయిత. ఆయన ఆనాటి [[కరీంనగర్ జిల్లా]] [[సిద్దిపేట]] వాస్తవ్యులు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ విభాగానికి ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు.<ref>[http://namasthetelangaana.com/News/%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%93%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%A1%E0%B1%80%E0%B0%97%E0%B0%BE-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D-1-1-400757.aspx సీఎం ఓఎస్‌డీగా దేశపతి శ్రీనివాస్]</ref>
==బాల్యం, కుటుంబం==
కీర్తిశేషులు స్వర్గీయ దేశపతి బాలసరస్వతి, గోపాలకృష్ణ శర్మ గార్ల తనయుడు శ్రీ దేశపతి శ్రీనివాస శర్మ గారు. వృత్తి రీత్యా [[ఉపాద్యాయుడు]], ప్రవృత్తి రీత్యా ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం కారణంగా వెలుగులోకి వచ్చిన కవి గాయకుడు, మరియు వక్త దేశపతి శ్రీనివాస శర్మ. పేదరికంలో పుట్టి, స్వయం ప్రకాశవంతుడై. నటుడిగా, వక్తగా, వాగ్గేయకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి, తెలంగాణా మలిదశ ఉద్యమంలో తన ప్రత్యేక కళారూపాలతో జనవాహినులను ఉడికించి, ఉరికించి మైమరించిన దేశపతి శ్రీనివాస్‌ తెలంగాణా రాష్ట్ర సాధనలో ప్రముఖపాత్ర నిర్వహించారు.<ref>[http://54.243.62.7/literature/article-136260 కళామతల్లి మెచ్చిన బాసు : దేశపతి శ్రీనివాసు]</ref>
"https://te.wikipedia.org/wiki/దేశపతి_శ్రీనివాస్" నుండి వెలికితీశారు