"కె.వి.కె.రామారావు" కూర్పుల మధ్య తేడాలు

వ్యాసంలో సమాచారం కూర్పు చేసాను
చి
(వ్యాసంలో సమాచారం కూర్పు చేసాను)
[[నరసరావుపేట]] పట్టణంలో ది.23.11.1940న జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ.వీరి దత్తు తల్లి దండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మ.
 
== బాల్యం,విద్యాభ్యాసం ==
ప్రాథమిక విద్యాబ్యాసం నరసరావుపేట పట్టణంలోని పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు,దుర్గా ఫొటో స్టూడియో మధ్య ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణ వీరి ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవారు.శలవు రోజులలో ఆయనతో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవారు.చిన్న గిన్నెలో భష్మాన్ని వెలిగించి ఫొటో తీయటం,బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో ఎలా తీయాలి,ఇలాంటి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2300422" నుండి వెలికితీశారు