"కె.వి.కె.రామారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
== ఉద్యోగ ఆరంగేట్రం ==
లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందిన తరువాత నరసరావుపేట పట్టణంలోని తను ఇంటర్మీడియట్ చదివిన యస్.యస్.యన్.కళాశాలలోని గ్రంధాలయానికి 1965 జూన్ లో మొదటి లైబ్రేరియన్ గా చేరారు.ప్రధాన వృత్తిలోకి చేరినా ఆయనకు ఆసక్తి ఉన్న క్రీడా విభాగం,సాంస్కృతిక రంగాలను వదలి పెట్టలేదు.1965 కు ముందు కళాశాలలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి కావు.ఆసమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గా ఇలీంద్ర రంగనాయకులు ఉండేవారు.ఆయనకు కేవలం విద్యార్థుల చదువు మీద మాత్రమే శ్రద్ద చూపేవారు. సాంస్కృతిక,క్రీడా రంగాలు విద్యార్తులవిద్యార్థుల చదువును దెబ్బ తీస్తాయని ఆయన ఒప్పు కునేవారు కాదు.ఆయనకు ఎవరైనా నచ్చ చెప్పాలన్నా భయపడేవారు.అలాంటి తరుణంలో రామారావు తనకు ప్రవృత్తిగా ఆసక్తి ఉన్న సాంస్కృతిక,క్రీడల రంగాలవైపు ప్రిన్సిపాల్ రంగనాయకులును ఒప్పించి ఆయనలో ఉన్న అభిప్రాయాన్ని మరలించారు.రామారావు కృషి వలన కళాశాలలో అంతర్ కళాశాలల నాటక పోటీలను కొన్ని సంవత్సరాలు వరుసగా ఆయన ఆధ్వర్యంలో జరిగాయి.కళాశాలలోని లలిత కళాసమితి ఆద్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలు రామారావు డైరెక్షన్ తో జరిగాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2300481" నుండి వెలికితీశారు