"గన్నేరు చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
 
== వివరణ ==
:::గన్నేరు [[పొద]] పెరుగుదల చాలా త్వరగా ఉంటుంది. ఇది నిటారుగా మరియు 2-6 మీ' పొడవు పెరుగుతుంది.దీని [[ఆకులు]] జతగా లేక మూడు గుచ్చలుగా,మందంగా ముదురు పచ్చ రంగులో కొంచెం కూచిగా ఉంటాయి.పువ్వులు ప్రతి శాఖ యొక్క ముగింపు వద్ద సమూహాలుగా పెరగడంతో అవి [[ఎరుపు]],[[తెలుపు]], [[గులాబీ]] వర్ణంలో ఉంటాయి. దీని పండు ఎల్లప్పుడూ తీపి-సెంటెడ్ గా ఉంటుంది.[[పండ్లు]] పెద్ద గుళికల మాదిరిగా ఉంటాయి. పండ్లు పరిపక్వత చెందినప్పుడు మధ్యలోకి చీలి ఉన్నివిత్తనాలను బయటకు విడుదల చేస్తుంది.
[[దస్త్రం:Oleander Capsule Opens.jpg|thumbnail]]
== పెరిగే ప్రదేశాలు మరియు పరిధి ==
1,86,188

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2300786" నుండి వెలికితీశారు