నోముల నర్సింహయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వివిద → వివిధ, లబిం → లభిం, → (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[నోముల నర్సింహయ్య]]'''
[[నల్లగొండ]] జిల్లా మాజీ శాసన సభ్యుడు,
[[నకిరేకల్]] మండలం [[పాలెం]] గ్రామానికి చెందిన నోముల నర్సింహయ్య [[నకిరేకల్]] ఎమ్మెల్యేగా రెండు సార్లు ఉన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు ప్రస్తుతం నివాసం [[హైదరాబాద్‌]] ఉంటున్నారు. గతంలో సీపీఎం శాసనససభపక్షనేతగా పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/నోముల_నర్సింహయ్య" నుండి వెలికితీశారు