స్వర్గం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అయోమయ నివృత్తి కొరకు చూడండి. పుణ్యాత్ముల కొరకు నిర్ధేశించబడిన ఒక లోకం [[స్వర్గం]]
 
{{సినిమా|
name = స్వర్గం |
director = [[ దుర్గా నాగేశ్వరరావు]]|
director = [[ కె.డి.నాగేంద్రరావు ]]|
year = 1981|
language = తెలుగు|
production_company = [[ఉదయం ప్రొడక్షన్స్ ]]|
music = [[కె.చక్రవర్తి|చక్రవర్తి]]|
starring = [[చంద్రమోహన్ ]],<br>[[జయసుధ ]],<br>[[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]],<br>[[ఎస్.వరలక్ష్మి]]|
}}
 
==కథ==
ఒక రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు (సత్యనారాయణ) భార్య (ఎస్.వరలక్ష్మి) చండశాసనురాలు. ఆమెకు నలుగురు కొడుకులు. ఆమె అంటే కొడుకులకే కాదు ఆమె భర్తకు కూడా హడల్. ఆ ఇంటిని తన కట్టుబాటులో ఉంచడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నిస్తూ వుంటుంది. ఆమె రెండో కొడుకు భార్య ఉమ. ఆమె చెల్లెలు సుమ (జయసుధ) గడుగ్గాయి. అక్క ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన సుమ ఆంటీ దాష్టీకం చూసి ఆమెను ఓ ఆట పట్టించి దారిలోకి తేవాలని అనుకుంటుంది. ఆ ఇంటిలోని వారిని, రిటైర్డ్ మిలటరీ ఆఫీసరుతో సహా తన చిలిపి చేష్టలతో ఆకట్టుకుంటుంది. ఆ రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు మూడో కొడుకు ఒక డాక్టరు. అతడు సుమను ప్రేమిస్తాడు. వీరిద్దరికీ పరిచయం కలహంతో ప్రారంభమై ప్రణయంగా పరిణమిస్తుంది. కాని వారి పరిణయానికి అడ్డుపడుతుంది రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు భార్య. చివరకు ఆమె మనసు మార్చుకోవడం ఈ జంటకు పెళ్లి కావడం అనేది పతాక సన్నివేశం<ref>{{cite news|last1=గాంధీ|title=చిత్రసమీక్ష: స్వర్గం|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11636|accessdate=10 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 68, సంచిక 50|date=22 May 1981}}</ref>.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/స్వర్గం_(సినిమా)" నుండి వెలికితీశారు