నువ్వు నేను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు
పంక్తి 16:
| music = [[ఆర్. పి. పట్నాయక్]]
|}}
'''నువ్వు నేను ''' 2001 లో [[తేజ]] దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. ఇందులో [[ఉదయకిరణ్ (నటుడు)|ఉదయ్ కిరణ్]], [[అనిత]] ముఖ్య పాత్రలు పోషించారు. [[ఆర్. పి. పట్నాయక్]] ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలు దక్కాయి. నాలుగు ఫిల్ంఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా దక్కాయి.
 
==కథ==
పంక్తి 31:
* [[రాళ్ళపల్లి]]
* [[అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్|ఆహుతి ప్రసాద్]]
* కళాశాల ప్రిన్సిపల్ గా [[ఎం. ఎస్. నారాయణ]]
* కామర్స్ లెక్చరర్ గా [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం|ధర్మవరపు సుబ్రమణ్యం]]
* కాంట్రాక్టు కిల్లర్ గా [[బెనర్జీ (నటుడు)|బెనర్జీ]]
 
"https://te.wikipedia.org/wiki/నువ్వు_నేను" నుండి వెలికితీశారు