"కె.వి.కె.రామారావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
== ఈనాడు రామారావుగా గుర్తింపు ==
ప్రధాన వృత్తి, ప్రవత్తులకు తోడు 1979 లో ఈనాడు విలేకరిగా -----చేరి లో1998 చేరి,వరకు పనిచేసారు.ఆ రకంగా పట్టణంలోని, గ్రామాలలోని ప్రజలకు చాలా దగ్గరయ్యారు.ఈనాడు దిన పత్రిక కొత్తగా వెలువడే రోజుల్లో నరసరావుపేట పట్టణవార్తలుగానిపట్టణవార్తలు,గ్రామాల వార్తలుగానివార్తలు ముందుగా ఈనాడులో మాత్రమే వచ్చేవి.నిష్పక్షపాతంగా,జరిగినదిజరిగింది జరిగినట్లుగా వార్తలు రాయటంలో రామారావుకుఆయనకు సరిలేరు. అనే భావన ప్రజలలో ఉండేది.ఆ కారణంగా ఇంటిపేరు మరుగున పడి ఈనాడు రామారావు, ఈనాడు విలేఖరిగా ప్రజలకు దగ్గరయ్యారు. జిల్లాలో ఈనాడు విలేఖరిగా, ప్రముఖ పాత్రికేయుడుగా గుర్తింపు పొందారు. నరసరావుపేట డివిజనుకు ఈనాడు వార్తల సేకరణ కేంద్రం నిర్వాహకునిగా కొంతకాలం పనిచేసారు.
 
== సేఫ్ మేనేజింగ్ డైరెక్టరుగా పదవీ నిర్వహణ ==
సత్తెనపల్లి రోడ్డులో ఉన్న సేఫ్ ఫార్మా స్యూటికల్స్ కంపెనీ,దాని మూడు అనుబంధ కంపెనీలు నష్టాల బాటలో పయనించే సమయంలో మేనేజింగ్ డైరెక్టరుగా 2000 సంవత్సరంలో భాధ్యతలు స్వీకరించి 2008 వరకు పనిచేసారు.కంపెనీని సమర్థవంతంగా నిర్వహించి లాభాలవైపు మరలించి మొడటిసారిగా షేర్ హోల్డర్సుకు డివిడెంట్లు పంచిన మొదటి మేనేజింగ్ డైరెక్టరుగా పేరు పొందారు.కంపెనీ పరిసర ప్రాంతంలో మొక్కలు నాటించి, వ్యర్ధ పదార్థాలు ప్రజలకు హాని కలిగించని రీతిలో పర్యావరణం కాపాడారు.ఆయన పని చేసిన సమయంలో గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగులుగా ఉన్న అనేకమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించారు.ప్రభుత్వం నుండి మేనేజింగ్ డైరెక్టరు హోదాలో ఉత్తమ కంపెనీ అవార్టును పొందారు.
 
== పట్టణ ద్విశతాబ్ది ఉత్సవాలకు మూల కారకుడు ==
ఈనాడు దిన పత్రికలలో నరసరావుపేటకు చరిత్ర రాస్తూ పట్టణానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని ప్రముఖులకు తెలియజేస్తూ. రెండువందల ఏళ్ల పండగ జరపటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి. అప్పటి మంత్రివర్యులు, ప్రస్తుత శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుతో పలుమార్లు చర్చించి,కార్యచరణ ప్రణాళిక తయారుచేసి ఉత్సవాలు ఘనంగా జరగటానికి తగిన క్రియాశీలక పాత్ర వహించారు.అదే సందర్బంలో సావనీర్ కమిటీ చైర్మెన్ గానియమితులయ్యారు. గతంలో నరసరావుపేటకు పేరు తెచ్చిన విషయాలును సేకరించి చెప్పి, మరి కొంత మందిచేత వారికి తెలిసిన పట్టణ గత విశేషాలు గురించి పలువరి ద్వారా వ్యాసాలు రాయించి సావనీరును గొప్పగా తీర్చిదిద్దారు.సావనీర్లో "నరసరావుపేట నాది" అని సగర్వంగా చెప్పుతూ ఒక వ్యాసం కూడా రాశారు.
 
== మూలాలు ==
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2301006" నుండి వెలికితీశారు