ఎ. కె. శేఖర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
వీరు 1966 లో [[శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ]] అనే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు.
==విశేషాలు==
వీరు [[1907]]లో [[చిత్తూరు]]లో జన్మించారు. వీరు మామూలు విద్యాభ్యాసం ముగించి ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింటర్‌గా చేరాడు. కాలక్రమేణా జీవితంలో ఒక్కొక్క మెట్టే పైకెక్కి కళలో నిష్ణాతుడై చివారకు కళాదర్శకుడిగా ఎదిగినారు. వీరు మొట్టమొదట 1933లో రామనాథ్, ముత్తుస్వామిలు [[కొల్హాపూర్]] నిర్మించిన తమిళ సినిమా [[:ta:சீதா கல்யாணம் (1934 திரைப்படம்)|సీతాకల్యాణం]] సినిమాకు కళాదర్శకునిగా పనిచేశారు. తరువాత మద్రాసులోని వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో [[పినపాల వెంకటదాసు|పి.వి.దాసు]] నిర్మించిన తెలుగు [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకల్యాణం]] కు కూడా కళాదర్శకత్వం వహించారు. ఆ తర్వాత బొంబాయి వెళ్ళి శబ్దగ్రహణ శాఖలో శిక్షణ పొంది వచ్చారు.
వీరు [[1907]]లో [[చిత్తూరు]]లో జన్మించారు.
 
==చిత్ర సమాహారం==
* 1934 : [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకళ్యాణం]]
"https://te.wikipedia.org/wiki/ఎ._కె._శేఖర్" నుండి వెలికితీశారు