కెనడా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి (GR) File renamed: File:Canada koppen.svgFile:Canada Köppen.svg Criterion 3 (obvious error) · Correction of the spelling of the name.
పంక్తి 175:
<ref name=cia>{{cite web |publisher= CIA |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ca.html|title=Canada |work=World Factbook |date=May 16, 2006 |accessdate=May 23, 2011}}</ref> ఈశాన్యంలో [[గ్రీన్‌లాండ్]] ఉంది. జలభాగ విస్తీర్ణంతో కలిపి వైశాల్యపరంగా కెనడా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో [[రష్యా]] ఉంది. కెనడా అతిపెద్ద మంచినీటి సరసులను కలిగి ఉంది.<ref name="Battram2010da">{{cite book|author=Robert A. Battram|title=Canada in Crisis: An Agenda for Survival of the Nation|url=https://books.google.com/books?id=pBc9349sw4QC&pg=PA1|year=2010|publisher=Trafford Publishing|isbn=978-1-4269-3393-6|page=1}}</ref>
 
[[File:Canada_koppenCanada Köppen.svg|thumb|300px|[[Köppen climate classification|Köppen climate types]] of Canada]]
కెనడా ప్రపంచపు ఉత్తరతీర వలసరాజ్యం, కెనడియన్ ఫోర్సెస్ అలర్ట్ (ఉత్తరతీర ఎల్లెస్మెరె ద్వీపంలో) ఉంది.<ref>{{cite book|title=Canadian Geographic|year=2008|publisher=Royal Canadian Geographical Society|page=20}}</ref> కెనడియన్ ఆర్కిటిక్‌లో అత్యధిక భాగం మంచుతో నిండి ఉంది. ప్రపంచంలో అత్యంత పొడవైన సముద్రతీరం కలిగిన దేశంగా కెనడా ప్రత్యేకత కలిగి ఉంది.<ref>{{cite web|url=http://www.statcan.gc.ca/pub/11-402-x/2012000/chap/geo/geo-eng.htm|title=Geography|website=www.statcan.gc.ca|access-date=March 4, 2016}}</ref> అదనంగా యు.ఎస్. మద్య కెనడా ఉన్న సరిహద్దు ప్రపంచంలో ఇరుదేశాల మద్య ఉన్న అత్యంత పొడవైన సరిహద్దుగా గుర్తించబడుతుంది.{{convert|8891|km|mi}}.<ref>{{cite web |publisher= International Boundary Commission |url=http://www.internationalboundarycommission.org/boundary.html |archiveurl=https://web.archive.org/web/20080801080033/http://www.internationalboundarycommission.org/boundary.html |archivedate=August 1, 2008 |title=The Boundary |year=1985|accessdate=May 17, 2012}}</ref> గ్లాసియల్ పీరియడ్ ముగిసిన తరువాత కెనడా 8 అరణ్యప్రాంతాలను కలిగి ఉంది.విస్తారమైన టైగా ఫారెస్ట్ కెనడాకు ప్రత్యేకతగా ఉంది.<ref>{{cite book|title = National Atlas of Canada|publisher = Natural Resources Canada|year = 2005|isbn = 978-0-7705-1198-2 |page = 1}}</ref> కెనడాలో 20,00,000 సరసులు ఉన్నాయి. వీటిలో 563 100 చ.కి.మీ కంటే వైశాల్యమైనవి. ఇతరదేశాల కంటే అత్యధికంగా మంచినీటి జలవనరులు ఉన్న దేశంగా కెనడాకు ప్రత్యేకత ఉంది.<ref>{{cite book|last=Bailey|first=William G|author2=Oke, TR |author3=Rouse, Wayne R |title=The surface climates of Canada|publisher=McGill-Queen's University Press|year=1997|page=124|url=https://books.google.com/books?id=oxNMhw-rRrQC&pg=PA244|isbn=978-0-7735-1672-4}}</ref><ref>{{cite web|url=//http:/atlas.nrcan.gc.ca/site/english/maps/environment/hydrology/watershed1/1 |title=The Atlas of Canada – Physical Components of Watersheds |date=December 5, 2012 |access-date=March 4, 2016 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20121205125542/http:/atlas.nrcan.gc.ca/site/english/maps/environment/hydrology/watershed1/1 |archivedate=December 5, 2012 }}</ref> కెనడాలో ఫ్రెష్ - వాటర్ గ్లాసరీలు (కెనడియన్ రాకీలు) మరియు సముద్రతీర పర్వతాలు ఉన్నాయి.
కెనడా భౌగోళికంగా చైతన్యవంతమైన దేశం. దేశంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అలాగే సజీవమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలో మౌంట్ మీగర్, మౌంట్ గరిబల్డీ, మౌంట్ కేలే మరియు మౌంట్ ఎడ్జిజా వాల్కానిక్ కాంప్లెక్స్ ప్రధానమైనవి.<ref>{{cite book | last = Etkin | first = David | author2=Haque, CE|author3=Brooks, Gregory R| title = An Assessment of Natural Hazards and Disasters in Canada | publisher = Springer | date = April 30, 2003 | pages =569, 582, 583 |isbn = 978-1-4020-1179-5}}</ref> కెనడాలో అతి తీవ్రమైన ప్రకృతివైపరీత్యంగా [[1775]]లో సంభవించిన టీయాక్స్ కోనె అగ్నిపర్వతం ప్రేలుడు వర్ణించబడింది. ఈ ప్రమాదంలో 2,000 నిస్గా ప్రజలు మరణించారు. ఉత్తర బ్రిటిష్ కొలంబియాలో ఉన్న నాస్ నది ప్రాంతంలో ఉన్న వారి గ్రామం సమూలంగా ధ్వంసం అయింది. ప్రేలుడులో వెలువడిన లావా 22.5 కి.మీ భూభాగంలో ప్రవహించింది. నిస్సా పురాణకథనం అనుసరించి లావాప్రవాహం నిస్సా నదీ ప్రవాహాన్ని అడ్డగించిందని వివరిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/కెనడా" నుండి వెలికితీశారు