"సంక్రాంతి" కూర్పుల మధ్య తేడాలు

అంటారు
చి (2405:204:6082:3950:0:0:C2C:78AD (చర్చ) చేసిన మార్పులను [[User:విశ్వనాధ్.బి.కె.|వి...)
ట్యాగు: రోల్‌బ్యాక్
(అంటారు)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==ముఖ్యమైన సంక్రాంతులు==
* '''[[మకర సంక్రాంతి]]''' -సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అందురుఅంటారు. ఇది ఆరు నెలన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం.<ref name="Lochtefeld2002"/> సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా జనవరి 15 వ తేదీలలో వస్తుంది.
* '''[[మహా వైషువ సంక్రాంతి]]''' -ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధి కాలం. మొదటిది శీతాకాలం, వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువులో వచ్చేది)
మరియు వేసవి కాలం, వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువులో వచ్చేది). సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు కచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2301578" నుండి వెలికితీశారు