కందుకూరి వీరేశలింగం పంతులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి 223.182.108.54 (చర్చ) చేసిన మార్పులను స్వరలాసిక యొక్క చివరి కూర... ట్యాగు: రోల్‌బ్యాక్ |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 39:
==జీవిత విశేషాలు==
వీరేశలింగం పంతులు [[
వీరేశలింగానికి నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, [[ఆంధ్ర నామ సంగ్రహం]], [[అమరం]], [[రుక్మిణీ కళ్యాణం]], [[సుమతీ శతకం]], [[కృష్ణ శతకం]] మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో [[ఇంగ్లీషు]] చదువులో చేరాడు. చిన్నప్పటినుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ ([[కందుకూరి రాజ్యలక్ష్మమ్మ]]) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.
|