"జీవా" కూర్పుల మధ్య తేడాలు

96 bytes added ,  3 సంవత్సరాల క్రితం
జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం.<ref name=sakshi>{{cite web|title=బాలచందర్ పెట్టిన పేరే జీవా|url=http://www.sakshi.com/news/andhra-pradesh/balachander-after-the-jeeva-200123|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=30 November 2016}}</ref> ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయిలో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు [[గుంటూరు]]లో వ్యాపారం చేస్తున్నాడు.
 
== నట జీవితము ==
== కెరీర్ ==
1975 లో నటనారంగంలోకి ప్రవేశించాడు.నటుడిగా ఆయన తొలిచిత్రం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన [[తొలికోడి కూసింది]] అనే సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రయత్నించగా ఇందులో జీవాకు అవకాశం దక్కింది. [[తమిళం]]లో ఆయన మొదటి సినిమా ''ఎంగ వూర్ కండగి''. తెలుగులో [[గులాబి (సినిమా)|గులాబీ]], నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2302177" నుండి వెలికితీశారు