"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
}}
 
[[బొమ్మ:Secretariat14.jpg|thumbnail|right|250px]]వెలగపూడిలో[[వెలగపూడి]]<nowiki/>లో తాత్కాలిక సచివాలయ భవన సముదాయం
[[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము|ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి]] <ref>[http://www.portal.ap.gov.in/ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గవాక్షము]</ref><ref>[http://www.aponline.gov.in/ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆన్లైన్ (ఈ) సేవల గవాక్షము ]</ref> అధినేత [[ముఖ్యమంత్రి]] కాగా, రాష్ట్ర పరిపాలన [[గవర్నరు]] పేరున జరుగుతుంది.
==గవర్నర్ ==
[[శ్రీ [[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]] డిసెంబరు 28, 2009 గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ కార్యాలయము<ref>[http://governor.ap.nic.in/ గవర్నర్ కార్యాలయము]</ref> గవర్నర్ కార్యక్రమాలను సమన్వయంచేస్తుంది.
 
==ముఖ్యమంత్రి==
[[శ్రీ [[నారా చంద్రబాబునాయుడు]] [[2014]], [[జూన్ 8]] న రాష్ట్ర ముఖ్యమంత్రిగా[[ముఖ్యమంత్రి]]<nowiki/>గా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయము <ref>[http://cm.ap.gov.in/ ముఖ్యమంత్రి కార్యాలయము ]</ref> ముఖ్యమంత్రి కార్యాక్రమాలను సమన్వయంచేస్తుంది.
 
==ప్రధాన న్యాయమూర్తి==
[[శ్రీ పినాకి చంద్ర ఘోష్]] 25 జూన్ 2012 న రాష్ట్ర ఉన్నత న్యాయాలయానికి <ref>[http://hc.ap.nic.in/ ఉన్నత న్యాయాలయము]</ref> తాత్కాలిక ప్రధాన న్యాయాధికారిగా బాధ్యతలు చేపట్టాడు.
 
== మంత్రివర్గం ==
 
==రాజ పత్రము==
[[శాసనాలు]], పరిపాలన పత్రాలు రాజపత్రము (గెజెట్) <ref>[http://gazette.ap.gov.in రాజపత్రము (గెజెట్) జాలస్థలమ]</ref>లో ముద్రించుతారు.
 
== సామాజిక, ఆర్థిక సర్వే ==
1,89,103

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2302386" నుండి వెలికితీశారు