చర్చ:కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

2,426 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
==మార్పులు==
కమ్మవారు క్షత్రియులు కారు. అటులనే వారు రాజ్యములు స్థాపించలేదు. కమ్మవారు తొలుత అయుధోపజీవులు. వివిధ రాజ్యములలో సైనికులుగా, సేనాధిపతులుగా, సామతరాజులు గా వున్నారు. ప్రోలానీడు, కాపానీడు కాకతీయ రాజ్య పునరుద్ధరణ తరువాత "ఆంధ్రదేశాధీశ్వర" అనిపించుకున్నారు గాని చక్రవర్తి అని గాని, మహారాజు అనిగాని చెప్పుకోలేదు. విజయనగర నాయకులు సామం తులుగా చివరివరకు సేవచేశారు గాని ఎప్పుడూ స్వతంత్రించలేదు. మార్పులు చేయు ముందు సంప్రదించి చేయ ప్రార్థన.17:42, 13 ఫిబ్రవరి 2018 (UTC)[[వాడుకరి:Kumarrao|Kumarrao]] ([[వాడుకరి చర్చ:Kumarrao|చర్చ]])
:[[వాడుకరి:Kumarrao]] గారూ! చాలా ధన్యవాదాలు. నెలరోజుల నుంచి నేను [[వాడుకరి:Jiksaw1]] చేస్తున్న [[ప్రత్యేక:చేర్పులు/Jiksaw1|మార్పులు]] తటస్థ దృక్కోణానికి భంగకరమనీ, ఇలా రాయకూడదనీ [[వాడుకరి_చర్చ:Jiksaw1#మునుసూరి నాయకులు పేజీ పేరు మార్పు గురించి|సూచిస్తూ]] ఉన్నాను, అడపాదడపా మార్పులను [[ప్రత్యేక:తొలగించినచేర్పులు/Jiksaw1|రద్దుచేయనూ]] చేశాను. నిర్వాహకుల నోటీసుబోర్డులోనూ [[వికీపీడియా:నిర్వాహకుల_నోటీసు_బోర్డు#నిష్పాక్షికత_దెబ్బతీసే_మార్పుచేర్పులు|ఈ అంశం ప్రస్తావనకు]] తెచ్చాను. ఈ చర్చలన్నిటిలోనూ [[వాడుకరి_చర్చ:Pavan_santhosh.s#నమస్తే_పవన్_గారు|ఒక్కమారు సమాధానమిచ్చినా]] ఆ చర్యలు నిలుపుదల చేయడం జరగలేదు. పలుమార్లు పలుచోట్ల చర్చలు చేసి, అర్థమయ్యేలా [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|పాలసీ]]ని వివరించినా స్పందన, మార్పు రాకపోవడంతో [[వాడుకరి_చర్చ:Jiksaw1#తటస్థ దృక్కోణానికి భంగం కలిగిస్తున్న మార్పులు|హెచ్చరిక]] చేశాను. ఇక మిగిలింది చర్య తీసుకోవడమే. ఈ సమస్య మీద మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 17:59, 13 ఫిబ్రవరి 2018 (UTC)
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2302446" నుండి వెలికితీశారు