శిరోమణి అకాలీ దళ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , ద్వార → ద్వారా , → (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
|website = {{url|http://www.shiromaniakalidal.net}}
}}
'''[[శిరోమణి అకాలీ దళ్]]''' అనేది [[పంజాబ్]]కు చెందిన [[సిక్కు మతము|సిక్కు]] సాంప్రదాయవాద పార్టీ. ఇదే పేరుతో [[పంజాబ్]] లో చాలా పార్టీలున్నాయి కానీ ప్రధాన ఎన్నికల సంఘం గుర్తించింది ఈ పేరుతో గుర్తించింది మాత్రం సుఖబీర్ సింగ్ బాదల్ స్థాపించిన పార్టీ. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీలను ఈ పార్టీయే నియంత్రిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక సిక్కు పార్టీగా గుర్తింపు సాధించింది కూడా ఈ పార్టీనే. ఈ పార్టీ యొక్క ముఖ్యోద్దేశ్యం సిక్కుల సమస్యలకు రాజకీయ గొంతుకనివ్వడం. [[రాజకీయాలు]], [[మతం]] ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవని ఈ పార్టీ భావిస్తుంది.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/శిరోమణి_అకాలీ_దళ్" నుండి వెలికితీశారు