చర్చ:ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
::పూర్తి పేరు ఉండటం మంచిదే. '''ఇన్స్టిట్యూట్''' పదం బదులు '''ఇన్‌స్టిట్యూట్''' అని ఉండాలి. ఎందుకంటే వాడుకలో తెలుగు పత్రికలలో, పుస్తకాలలో అలాగే వస్తుంది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#c3d9ff;color:blue;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff6fcf;color:# 6131bd;"><b>(చర్చ)</b></font>]] 17:05, 8 మార్చి 2008 (UTC)
::ఇన్‌స్టిట్యూట్ అని కాకుండా ఇన్‌స్టిట్యూట్స్ అని ఉండాలని నా అభిప్రాయము. అన్ని ఐఐటీలను గురించి రాయబడిన వ్యాసం కనుక అలా ఉండడం సమంజసం అని భావిస్తున్నాను. ఆంగ్ల వికీపీడియాలో ఇన్‌స్టిట్యూట్స్ అనే వాడారు. [[వాడుకరి:Sudhamsh Goutham|Sudhamsh Goutham]] 00:29, 13 మార్చి 2010 (UTC)
::"భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలు" అనే పేరుకు మార్చాలని నా అభిప్రాయం. -- [[వాడుకరి:TheAwesome21|TheAwesome21]]
 
== ఐఐటీ వేరు జెఈఈ వేరు కదా.... ==
Return to "ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ" page.