ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు - 2018: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| keypoints =
}}
'''[[ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు - 2018]]''' ఈ సదస్సును అంతర్జాతీయ సమావేశానికి వేదికను వరల్డ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసు అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ) ఎంపిక చేస్తుంటుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఒక దేశానికి ఒక ఐటీ సంబంధిత సంస్థను మాత్రమే సభ్యురాలిగా అనుమతిస్తారు. [[భారతదేశం]] నుంచి నాస్కామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి 50దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రస్తుత డబ్ల్యూఐటీఎస్‌ఏ సెక్రటరీ జనరల్ జేమ్స్ పొసాంట్. <ref name="హైదరాబాద్‌లో ప్రపంచ ఐటీ సదస్సు">{{cite news|last1=ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు|title=హైదరాబాద్‌లో ప్రపంచ ఐటీ సదస్సు|url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/it-world-conference-hyderabadktrwitasnascam-1-2-519102.html|accessdate=14 February 2018|agency=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ}}</ref>
==పాల్గొనే దేశాలు==
50 దేశాలనుంచి 3వేల ప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
==మరిన్ని విశేషాలు==
గత 40 సంవత్సరాలుగా ఈ సదస్సులను వివిధ దేశాల్లో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు హైదరాబాద్లో[[హైదరాబాద్]]<nowiki/>లో జరుగుతుంది.
==మూలాలు==