స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు]]''' [[పరకాల పట్టాభిరామారావు]] సంపాదకత్వంలో విడుదలైన [[తెలుగు]] పుస్తకం. దీన్ని 2000 సంవత్సరంలో [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] ప్రచురించింది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=svaatan%27tra%20samaran%27loo%20kamyuunist%27u%20deishabhaktulu&author1=parakala%20pat%27t%27aabhiraamaaraavu&subject1=SOCIAL%20SCIENCES&year=2000%20&language1=telugu&pages=508&barcode=2990100067545&author2=&identifier1=&publisher1=Vishalandra%20Publishing%20House,%20Bank%20Street,%20Hyderabad&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-24&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0067/550 భారత డిజిటల్ లైబ్రరీలో స్వాతంత్ర సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు పుస్తకం.]</ref>
 
భారత జాతీయోద్యమంలో [[కాంగ్రెస్]] వాదులే కృషిచేశారన్న అభిప్రాయం దురదృష్టవశాత్తూ చరిత్ర పుస్తకాలు కలిగిస్తున్నాయి. కమ్యూనిస్టుల ప్రస్తావన వచ్చినా విడిగా రావడమే గానీ స్వాతంత్ర్య సమరంలోని ప్రముఖులుగా చరిత్రలో రాదు. [[భగత్‌సింగ్]] వంటి ప్రముఖ స్వాతంత్ర్య విప్లవ యోధులు కమ్యూనిస్టులే. ఐతే 1940ల్లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించి [[రష్యా]]ను మిత్రదేశమైన [[బ్రిటన్‌]]ను సమర్థించడం, ఆపైన [[కాంగ్రెస్]] చేసిన [[క్విట్ ఇండియా]] ఉద్యమాన్ని వ్యతిరేకించడం వంటి పరిణామాలు దీనికి కారణం కావచ్చు. కానీ అనంతర కాలంలో [[బొంబాయి]] నేవీ తిరుగుబాటు వంటి పోరాటాలలో కమ్యూనిస్టులు చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ప్రయత్నాలు, పోరాటాలను ఈ గ్రంథంలో వ్యక్తుల వారీగా రాశారు.
 
ఇందులో ఎక్కువ భాగం " నేనెలా స్వాతంత్ర్యోద్యమంలోకి, కమ్యూనిష్టు ఉద్యమంలోకి వచ్చాను " అన్న సంక్షిప్త స్వీయ కథనాలు. మరికొన్ని కామ్రేడ్లు మరణానంతరం ఇతరులు వ్రాసినవి. వీనిలో ఎక్కువభాగం 1995, 1996 [[కమ్యూనిజం]] ప్రత్యేక సంచికలలో ప్రచురించబడినవి.