జగిత్యాల: కూర్పుల మధ్య తేడాలు

→‎జగిత్యాల జైత్రయాత్ర: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి ప్రభుత్వ ఉత్తర్వుల లంకెలు కూర్పు చేసాను
పంక్తి 21:
}}
 
'''జగిత్యాల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[కరీంనగర్ జిల్లా]] లోని ఒక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf</ref>

[[హైదరాబాదు]] నుండి 5 గంటల రోడ్డు ప్రయాణ దూరంలో (దాదాపు 230 కి.మీ.) జగిత్యాల ఉంది. చుట్టుపక్కల 50 చ.కి.మీ. లోని 30 గ్రామాల ప్రజలకు జగిత్యాల వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతపు ప్రజలకు ఇది విద్యాకేంద్రం కూడా. పట్టణానికి ఉత్తరాన జాఫరుద్దౌలా [[1747]]లో కట్టించిన పాత కోట ఉంది. సమీప, దూర ప్రాంతాల పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలతో జగిత్యాలకు చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పట్టణానికి రైలు మార్గం ఈ మధ్యనే నిర్మించారు. జగిత్యాల ఒక [[శాసనసభ]]శాసన [[నియోజకవర్గంసభా నియోజకవర్గ కేంద్రం|శాసనసభ నియోజకవర్గ]] కేంద్రము. జగిత్యాల తపాలా కోడు 505327.
 
[[నిజాము]] పరిపాలన గుర్తుగా జగిత్యాలలో అప్పటి నిర్మాణాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. జగిత్యాల చుట్టుపక్కల ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. [[వేములవాడ]] (56 కి.మీ), [[ధర్మపురి]] (27 కి.మీ), [[కొండగట్టు]] (15 కి.మీ) వీటిలో ప్రముఖమైనవి. ప్రముఖ చారిత్రక ప్రదేశమైన [[పొలాస]] (7కి.మీ ) (కాకతీయుల నాటి పౌలస్త్యేశ్వరపురం) జగిత్యాలకు చేరువలోనే ఉంది. చుట్టుపక్కల గ్రామాలకు జగిత్యాల విద్యాకేంద్రంగాను, వ్యాపార కూడలి గాను ఉంది.
 
== విద్యా సంస్థలు ==
జగిత్యాల సమీపంలో కొండగట్టు వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పొలాస గ్రామములో ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( బి. యస్సీ అగ్రికల్చర్ ) ఉంది.డాక్టరు వి.ఆర్.కె. ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పలు జూనియర్ కళాశాలలు ఉన్నాయి.
పొలాస గ్రామములో ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( బి. యస్సి అగ్రికల్చర్ ) ఉంది.dr.vrk engineering college is there.there is number of junior colleges in jagtial
[[ప్రత్యేక:Contributions/202.65.144.202|202.65.144.202]] 10:41, 2014 మార్చి 21 (UTC)
==మండలం చరిత్ర==
* జగిత్యాల
పంక్తి 52:
జగిత్యాలకి ఇంతటి పేరు రావడానికి కారణం 1978 సెప్టెంబరు 9. ఆ రోజు విప్లవోద్యమానికి సంబంధించి చారివూతాత్మకమైన ప్రస్తావనకు జగిత్యాల నాంది పలికింది. నలభై వేల మంది ప్రజలు భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. అనాటి ‘జైత్రయాత్ర’లో ప్రముఖ మావోయిస్టు నాయకుడు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, శీలం నరేష్, లలిత, మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ, మల్లా రాజిడ్డి, సాహు, నల్లా ఆదిడ్డి, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, పోశాలు, అంగ ఓదెలు, నారదాసు లక్ష్మణ్‌రావు, గద్దర్, అల్లం నారాయణలతో పాటు పలువురు పాల్గొని తమ ప్రసంగాలతో ప్రజల్ని ఉత్తేజ పరిచారు. ఈ జైత్రయాత్ర రష్యా గోడలపైన కూడా నినాదమై చోటు సంపాదించుకుంది.
 
== జగిత్యాల విశేశాలువిశేషాలు ==
 
ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉండే జగిత్యాల నేడు చుట్టుపక్కల ఉన్న ఊర్లను ఎన్నింటినో తనలో కలుపుకొని ఒక ‘పెద్ద పట్టణం’గా రూపాంతరం చెందింది. జగిత్యాలలో ప్రస్తుతం సుమారు లక్షా యాబై వేల జనాభా ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ భాషలు సమాన స్థాయిలో పలుకుబడిలో ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా క్రమంగా పరివ్యాప్తం చెందుతోంది. ఆంధ్రవూపదేశ్‌లో విజయవాడ తర్వాత అతిపెద్ద తాలూకాగా జగిత్యాలను పేర్కొంటారు. రాష్ర్టవూపభుత్వం ద్వారా ‘అతి పరిశువూభమైన నగరం’గా గుర్తింపు పొందింది.జగిత్యాలకు నాలుగు వైపుల నాలుగు చెరువులు ఉన్నాయి. కండ్లపల్లి, ముప్పారపు, మోతె చెరువుల నీళ్లని వ్యవసాయానికి, ధర్మసముద్రం నీటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న జగిత్యాల జనాభాలో 51 శాతం పురుషుల సంఖ్యు, 49 శాతం మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 63 శాతంగా నమోదైంది. ఇది జాతీయ రేటు (59.5 శాతం) కంటే ఎక్కువ.
పంక్తి 58:
ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల రైతులకు ఇది సేవలందిస్తోంది.
రైతుల దేవాలయం...పొలాస వ్యవసాయ పరిశోధనాకలయం
ఆచార్య జయశంకర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 1980 డిసెంబర్ 2న జగిత్యాల మండలం [[పొలాస]] వద్ద పరిశోధనా క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో క్షేత్రం ఏర్పాటు కాగా, 1983 నుంచి పూర్తిస్థాయి కార్యవూకమాలుకార్యక్రమాలు ఆరంభమయ్యాయి.
* వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల,
* 2008లో బిఎస్‌సి అగ్రికల్చర్ కాలేజీని ఏర్పాటు చేశారు.
పై మూడు జిల్లాల్లో ఏరువాక కేంద్రాలు, కృషీ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తున్నారు.
 
పంక్తి 79:
జగిత్యాల జైత్రయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రముఖ పాత్రికేయులు, నమస్తే తెలంగాణ సంపాదకులు [[అల్లం నారాయణ]] ‘జగిత్యాల పల్లె’ పేరుతో ముప్పయి కవితల సంకలనాల్ని వెలువరించారు. అల్లం నారాయణ రాసిన కవితలే కాకుండా పాటలు కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా *‘జగిత్యాల కదిలింది జంబాయిరే... ఊరూరు మండింది జంబాయిరే...’ అనే పాట ఇప్పటికీ పల్లె ప్రజల నాల్కలపై విన్పిస్తుంది.ఇక ‘నేను రుద్రవీణని...జగిత్యాలని’ శీర్షికన వచ్చిన పుస్తకం కె.వి.నరేందర్, సంగవేని రవీంద్ర రచించిన దీర్ఘ కవిత. జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యం, ఈ ప్రాంతంలో ప్రపంచీకరణ ప్రభావం వల్ల అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని, ఫొటోలతో ప్రతిబింభిస్తూ ‘పవర్ పాయింట్ ప్రజెం పేరుతో ఒక విశిష్ట రూపంతో అల్లం నారాయణ కలం నుంచి వెలువడిన కవిత ఇది.
 
జగిత్యాల పల్లె పందిళ్లు విరుగుతయ్ బీరపాదులతో సహా
పందిళ్లు విరుగుతయ్ బీరపాదులతో సహా
సన్నీలు శరీరాల మీద దిగుతయ్
బట్టలు ఇగ్గేసీ బజారు పాలు చేస్తారు
Line 95 ⟶ 94:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
# [[జగిత్యాల]]
*[[సంగంపల్లి]]
*# [[తిప్పన్నపేట్]]
*[[కన్నాపూర్ (జగిత్యాల)|కన్నాపూర్]]
*# [[ధరూర్]]
*# [[మోతే (గ్రామీణ)]]
* [[జగిత్యాల (గ్రామీణ)|జగిత్యాల]]
* [[సంగంపల్లి]]
* [[కన్నాపూర్ (జగిత్యాల)|కన్నాపూర్]]
* [[పోరండ్ల (జగిత్యాల)|పోరండ్ల]]
* [[తిప్పన్నపేట్]]
* [[పొలాస]]
* [[గుల్లపేట]]
Line 114 ⟶ 117:
* [[తాటిపల్లి (జగిత్యాల)|తాటిపల్లి]]
* [[అంతర్గామ్ (జగిత్యాల మండలం)]]
* [[ధరూర్]]
* [[నర్సింగాపూర్ (జగిత్యాల)|నర్సింగాపూర్]]
* [[ఎల్దుర్తి]]
* [[మోతే (గ్రామీణ)]]
* [[జాబితాపూర్]]
* [[ధర్మారం (జగిత్యాల)|ధర్మారం]]
Line 123 ⟶ 124:
* [[కొత్తపల్లి]]
 
== మూలాలు ==
{{Reflist}}
 
== వెలుపలి లింకులు ==
{{జగిత్యాల మండలంలోని గ్రామాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
"https://te.wikipedia.org/wiki/జగిత్యాల" నుండి వెలికితీశారు