క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
==దేశ, ప్రపంచ వ్యాప్తం గా క్షత్రియ జాతులు==
[[File:StandingBuddha.jpg|thumb|క్షత్రియునిగా జన్మించిన [[గౌతమ బుద్ధుడు]].]]
*
*వాయువ్వ భారతదేశం: అహిర్, జాట్ లు, గుజ్జారులు, రాజపుత్రులు
*ఈశాన్య భారతదేశం: మణిపురి క్షత్రియ, అహొం, త్రిపురి క్షత్రియ
Line 81 ⟶ 82:
 
వైదిక క్షత్రియులకు మూలపురుషులుగా సాధారణంగా సప్త ఋషులు, వారి ప్రవరలు, వంశంలో ప్రముఖ వ్యక్తులు ఉంటారు. వారి పేర్లు గోత్ర నామాలుగా కలిగివుంటాయి.
 
'''తొగట వీర క్షత్రియ :''' ప్రముఖంగా రాయలసీమ లోని తొగట వీర క్షత్రియ వీరులు ప్రముఖులు . వీరి కుల దేవత కర్నూర్ జిల్లా లోని బనగాన పల్లి (మం) శ్రీ చౌడేశ్వరి దేవి. ముఖ్యం గా చిత్తూర్ జిల్లా వాయల్పాడు మండలం లో శివ పురం గ్రామం మరియు చుట్టూ ప్రక్కల గ్రామాల లో తొగట వీరులు చాల ఎక్కువగా మనకు కనిపిస్తారు.వీరు అమ్మవారిని బాగా నమ్ముతారు .
 
==అనాచార క్షత్రియులు==
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు