ప్రేమ (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[అక్కినేని నాగేశ్వరరావు ]],<br>[[పి.భానుమతి]]|
}}
==సంక్షిప్త చిత్రకథ==
రాజా అనే ధనిక యువకుడు, మోతీ అనే లంబాడీ పిల్ల పరస్పరం ప్రేమించుకుంటారు. మోతీని పరశురాం అనే లంబాడీ యువకుడు, రాజాను లత అనే ధనిక యువతి ప్రేమిస్తారు. దానితో రాజా మోతీల ప్రేమవాహినిలో కల్లోలం చెలరేగుతుంది. లత ప్రేమకు అడ్డు రాకుండా ఉండేందుకు మోతీ రాజాను విడిచి వెళ్లిపోతుంది. రాజా మోతీని వెంబడిస్తాడు. రాజాపై పగబట్టిన పరశురాం అతని మీదకు బాకు విసురుతాడు. అది ప్రమాదవశాత్తు మోతీకి తగిలి ఆమె మరణిస్తుంది. కథ దుఃఖాంతమవుతుంది<ref>{{cite news|last1=సంపాదకుడు|title=భరణీ వారి "ప్రేమ"|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=5959|accessdate=14 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 38 సంచిక 352|date=30 March 1952}}</ref>.
==నటీనటులు==
* [[అక్కినేని నాగేశ్వరరావు]]
Line 44 ⟶ 46:
* ఓహో ఇదిగదా బ్యూటి యిదిగదా కలలు నిజములైపోయే -
* తళ తళ తళుక్ తళ తళ తళుక్ తళుకుల మిటారి ప్రపంచం -
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
* {{IMDb title|0259519}}
 
[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_(1952_సినిమా)" నుండి వెలికితీశారు