మైసూరు: కూర్పుల మధ్య తేడాలు

రెండువ నంచి మూడవ అతి పెద్ద నగరం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 69:
సాంప్రదాయికంగా పట్టు వస్త్రాల నేత, గంధపు చెక్కల శిల్పాలు, ఇత్తడి సామానులు వంటి [[హస్తకళ]]<nowiki/>లకు, , [[నిమ్మ|నిమ్మ,]][[ఉప్పు]] ఉత్పత్తికి కేంద్రంగా ఉండేది.<ref name="histin">{{cite web|url=http://www.hinduonnet.com/fline/fl2103/stories/20040213002008900.htm|title= A city in transition|author=Ravi Sharma|work=The Frontline, Volume 21 - Issue 03|accessdate=2007-10-01}}</ref> 1911లో జరిగిన "మైసూర్ ఆర్ధిక సమావేశం" కారణంగా ప్రణాళికా బద్ధమైన పారిశ్రామికీకరణకు నాంది జరిగింది.<ref name="histin"/><ref name="mec">{{cite web|url=http://www.vigyanprasar.gov.in/dream/feb2000/article1.htm|work=The Department of Science and Technology, Government of India|title=Mokshagundam Visvesvaraya|accessdate=2007-10-01}}</ref> తత్ఫలితంగా 1917లో "మైసూర్ గంధపునూనె ఫ్యాక్టరీ", 1920లో "కృష్ణరాజేంద్ర మిల్స్" నెలకొల్పారు.<ref name="indu">Hayavadana Rao(1929), p278</ref><ref name="indu1">Hayavadana Rao(1929), p270</ref>. 2001లో జరిపిన "బిజినెస్ టుడే" సర్వే ప్రకారం భారత దేశంలో వాణిజ్యానికి అనువైన నగరాలలో మైసూరు 5వ స్థానంలో ఉంది.<ref name="rank5">{{cite web|url=http://www.india-today.com/btoday/20011223/cover.html|work=The Business Today|date=2001-12-23|title=India's Best Cities For Business, 2001|accessdate=2007-10-04}}</ref> కర్ణాటక రాష్ట్రం పర్యాటక రంగానికి మైసూరు కీలకమైన స్థానం వహిస్తున్నది. 2006లో 25 లక్షల మంది పర్యాటకులు ఈ నగరాన్ని దర్శించారు.<ref name="tourin">{{cite web|url=http://www.hindu.com/2007/08/17/stories/2007081755371000.htm|work=The Hindu|date=2007-08-17|author=R. Krishna Kumar|title= Mysore Palace beats Taj Mahal in popularity|accessdate=2007-10-04}}</ref>
 
పారిశ్రామిక అభివృద్ధి కోసం "కర్ణాటక పారిశ్రామిక వాడల అభివృద్ధి బోర్డు" (KIADB) నగర పరిసరాలలో నాలుగు పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది. అవి బెళగొళ, బెలవాడి, హెబ్బల్ (ఎలక్ట్రానిక్ సిటీ) మరియు హూటగళ్ళి అనే స్థలాలలో ఉన్నాయి.<ref name="indarea">{{cite web|url=http://kiadb.kar.nic.in/industrialareas/industrialareas.htm|title=KIADB Industrial Areas|work=The Karnataka Industrial Development Board|accessdate=2007-10-01}}</ref> బి.ఇ.ఎమ్.ఎల్., జె.కె.టైర్స్, విప్రో, ఎస్.పి.ఐ.softvision, ఎల్&టి, ఇన్ఫోసిస్ ఇక్కడ ఉన్న ముఖ్య పరిశ్రమలలో కొన్ని. 2003 తరువాత [[ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000|ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]]<nowiki/>కి సంబంధించిన [[పరిశ్రమలు]] మైసూరులో బాగా అభివృద్ధి చెందాయి.
 
== విద్య ==
"https://te.wikipedia.org/wiki/మైసూరు" నుండి వెలికితీశారు