కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త బావయ్య సూర్యదేవర రాఘవయ్య కమ్మవారు క్షత్రియులు అని తేల్చారు
పంక్తి 1:
'''కమ్మ''' (Kamma) లేక '''కమ్మవారుకమ్మ క్షత్రియ''' అనునది [[భారతదేశం]]లో ఒక [[కులం]]<ref>కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006</ref>. ఈ కులస్తులు ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణా]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో [[కర్ణాటక]], [[గుజరాత్]], [[ఒరిస్సా]], [[మహారాష్ట్ర]] మరియు [[ఢిల్లీ]]లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.<ref>[http://www.odi.org.uk/publications/working_papers/wp180.pdf Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India], కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ</ref><ref>1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. [http://www.odi.org.uk/publications/working_papers/wp179.pdf Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories], కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి</ref>. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని, తెలంగాణాలోని [[అనంతపురం]], [[పశ్చిమ గోదావరి]], [[తూర్పు గోదావరి]], [[కరీంనగర్]], [[నిజామాబాద్]], [[వరంగల్]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[ఖమ్మం]], [[రంగారెడ్డి]], [[హైదరాబాద్]] జిల్లాలలోను, మరియు [[తమిళనాడు]]లో కొన్ని ప్రాంతాల ([[కోయంబత్తూరు]], [[మదురై]], రాజాపాళ్యం, [[తంజావూరు]]) లోను ఉన్నారు. నాయుడు మరియు చౌదరి కమ్మవారి ప్రధాన బిరుదులు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ బిరుదుగా అనాదిగా ఉపయోగిస్తున్నారు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.
 
==కమ్మ రాజ్యాలు==
 
కమ్మ రాజ్యాలు:<ref>Indian government record census, 1961</ref><ref>"Musunuri Nayaks, Mallampalli somasekhara sarma</ref><ref>Andhrula Charithra, Hanumantha Rao</ref><ref>gandikota history,by tavva obul reddy,2013</ref><ref>saughandika pravasam</ref><ref>janaki raghavam</ref>
 
*[[కాకతీయులు|కాకతీయ కమ్మసామ్రాజ్యం]]
*[[ముసునూరి నాయకులు|ముసునూరి కమ్మసామ్రాజ్యం]]
*[[రాయగిరి కోట|మాల్యాల కమ్మసామ్రాజ్యం]]
*[[రామగిరిఖిల్లా|గురిజాల కమ్మసామ్రాజ్యం]]
*[[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని కమ్మసామ్రాజ్యం]]
*[[రావెళ్ళ సామ్రాజ్యం|రావెళ్ళ కమ్మసామ్రాజ్యం]]
*[[దూపాడు సంస్థానం|సాయపనేని కమ్మసామ్రాజ్యం]]
*[[అడపా సామ్రాజ్యం|అడపా కమ్మసామ్రాజ్యం]]
*[[సూర్యదేవర సామ్రాజ్యం|సూర్యదేవర కమ్మసామ్రాజ్యం]]
*[[అమరావతీ సంస్థానం|వాసిరెడ్డి కమ్మసామ్రాజ్యం]]
 
==కమ్మవారి సంస్థానాలు==
కమ్మవారు అనేక సంస్థానాల పాలకులుగా విశ్వవిఖ్యాతి పొందారు. కమ్మవారి సంస్థానాలు<ref>Kammavari Charithra, by K. B. Chowdary</ref><ref>aristocracy of south india by vadivelu</ref><ref>amaravati prabuvu venkatadri naidu, potturi venkateswar rao, 2016</ref><ref>Sayapaneni Vamsha Charithra, kodali laxminarayana</ref>
 
*[[అమరావతీ సంస్థానం]]
*[[సూర్యదేవర సామ్రాజ్యం|రాచూరు సంస్థానం]]
*[[సూర్యదేవర సామ్రాజ్యం|పేటూరు సంస్థానం]]
*[[శాయపనేని సామ్రాజ్యం|దూపాడు సంస్థానం]]
*[[చింతపల్లి (అచ్చంపేట మండలం)|చింతపల్లి సంస్థానం]]
 
==చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు==
కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు<ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232]</ref>. [[కమ్మనాడు]], [[కమ్మ రాష్ట్రం]] అను ప్రదేశాల పేర్లు పెక్కు [[శాసనము]]లలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని [[బౌద్ధులు]] పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ [[ధరణికోట]], [[భట్టిప్రోలు]], [[చందవోలు]] మున్నగు ఊళ్ళు ఆనాటి [[చరిత్ర]]<nowiki/>కు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక [[కులము]]గా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు<ref>దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909 [http://www.archive.org/details/CastesAndTribesOfSouthernIndiaVolV Castes and Tribes of Southern India]</ref>. [[గుంటూరు జిల్లా]] [[ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా)|ముప్పాళ్ళ]] మండలం [[మాదాల]] గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో తాను దూర్జయ వంశం, వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. [[పల్నాటి యుద్ధము]] తరువాత, [[కాకతీయులు|కాకతీయుల]] కాలంలో [[కమ్మవారు]] సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె [[రుద్రమదేవి|రుద్రమదేవిని]] కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు. [[క్షత్రియులు|క్షత్రియ]] సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు. [[సూర్యదేవర నాయకులు]], [[ముసునూరి నాయకులు]], [[పెమ్మసాని నాయకులు]] దీనికి ఉదాహరణ
 
==కమ్మవారి గూర్చి సామెతలు==
Line 14 ⟶ 38:
==ప్రముఖ వ్యక్తులు==
కమ్మ ప్రముఖులు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>
===కమ్మ ప్రభువులు ===
*[[గణపతి దేవుడు]]
*[[జాయప నాయుడు]]
*[[రుద్రమ దేవి]]
*[[ప్రతాప రుద్రుడు]]
*[[ముసునూరి కాపయ నాయుడు]]
*[[పెమ్మసాని రామలింగ నాయుడు]]
Line 20 ⟶ 49:
*[[వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు|వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు]]
 
===కమ్మ సినీనటులు ===
 
*[[నందమూరి తారక రామారావు]]
"https://te.wikipedia.org/wiki/కమ్మ" నుండి వెలికితీశారు