"వాడుకరి చర్చ:Pavan santhosh.s" కూర్పుల మధ్య తేడాలు

మాహబూబ్ నగర్ జిల్లా గ్రామ వ్యాసాలు పంపామన్నారు. ఆ పైలు అటాచ్ మెంటు నాకు కనబడలేదు. మరొక్క సారి ఆ ఫైలు పంపగలరా.....[[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 11:40, 28 జనవరి 2018 (UTC)
:: [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు గారూ]]! మీరు అడిగినట్టే వేరే మెయిల్లో చదువరి గారు పంపిన ఫైలు పంపానండీ, పరిశీలించండి. అలానే మహబూబ్ నగర్ ఇప్పుడు వేరే జిల్లాలుగా మారినందున, ఆ మారిన సమాచారాన్ని కూడా అప్డేట్ చేస్తూ చదువరి గారు వ్యాసాలు రూపొందించారు. కనుక కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లోని గ్రామ వ్యాసాల్లో మాత్రం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం ఫలానా జిల్లా, ఫలానా మండలంలో ఈ గ్రామం ఉందన్న వివరం మొదటి పేరా చివర చేర్చమని కోరుతున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:13, 30 జనవరి 2018 (UTC)
==కమ్మ==
పవన్ సంతోష్ గారు, [[కమ్మ]] వ్యాసములోని నిరాధారమగు మార్పులు, చేర్పులు చేయకుండా వ్యాసమును రక్షించుటకు నిర్వాహకులకు తెలియచేయ ప్రార్ధన. చర్య తీసుకొని తీరవలిసిందే.[[వాడుకరి:Kumarrao|Kumarrao]] ([[వాడుకరి చర్చ:Kumarrao|చర్చ]]) 17:15, 15 ఫిబ్రవరి 2018 (UTC)
1,737

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2303579" నుండి వెలికితీశారు