"వాడుకరి చర్చ:Kumarrao" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
కొత్త బావయ్య సూర్యదేవర రాఘవయ్య కమ్మవారు క్షత్రియులు అని తేల్చారు. కమ్మ మరియు కమ్మ క్షత్రియ అనేవి నేటి సమాజంలో పర్యాయపదాలు అయ్యాయి. కాకతీయులు మొదలుకొని వాసిరెడ్డివారి వరకు కమ్మరాజులు అని సాక్ష్యాలు చూపితిని. మీ అభిప్రాయం ఇక్కడ చర్చించండి. [[వాడుకరి:Jiksaw1|Jiksaw1]] ([[వాడుకరి చర్చ:Jiksaw1|చర్చ]]) 17:02, 15 ఫిబ్రవరి 2018 (UTC)
::కమ్మవారి కి (ఉదాహరణకు ప్రోలయ, కాపయ) సంబంధించిన అన్ని శాసనములలో "చతుర్థకుల" అని ఉంటుంది. భావయ్య గారి పుస్తకములో శాసనములు చూడండి. చరిత్రను వక్రీకరించవద్దు. [[వాడుకరి:Kumarrao|Kumarrao]] ([[వాడుకరి చర్చ:Kumarrao|చర్చ]]) 17:21, 15 ఫిబ్రవరి 2018 (UTC)
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2303583" నుండి వెలికితీశారు