ముసునూరి నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎చిత్రమాలిక: ముసునూరి వారు ఈ కోటలు కట్టలేదు.~~~~
పంక్తి 106:
==మలుపు==
1370 వ సంవత్సరము దక్షిణభారత చరిత్రలో పెద్దమలుపు. తెలంగాణను జయించిన బహమనీ సుల్తాను విజయనగరము పై కన్ను వేసెను. ముసునూరి వారి త్యాగములు, దేశాభిమానము [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] రాజులకు మార్గదర్శకమయ్యెను. ఓరుగల్లు పతనము పిమ్మట పెక్కు నాయకులు విజయనగరమునకు తరలి పోయి రాబోవు మూడు శతాబ్దములు దక్షిణభారతమును హిందూమతమును రక్షించుటకు పలుత్యాగములు చేసిరి. సమకాలీన చరిత్రకు అది ఒక గుణపాఠము కూడ.
 
==చిత్రమాలిక==
<gallery>
File:Fourcourt.JPG|Kondapalli fort built by Musunuri Prolaya Naidu, Musunuri Kamma Kingdom.
File:Throne at the palace, Kondapalli, Kistna District.jpg|Kondapalli fort, Musunuri Kamma kingdom
File:Bellamkonda_fort.JPG|Water colour painting - Bellamkonda fort, Musunuri Kamma Kingdom
</gallery>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ముసునూరి_నాయకులు" నుండి వెలికితీశారు