ప్రస్తుత స్థితి~~~~
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నా పేరు కుమార రావు. స్వస్థలము [[గుంటూరు జిల్లా]] [[తెనాలి]]. భారత రాజధాని [[ఢిల్లీ]] లొ శాస్త్రవేత్త గా పనిచేసితిని. పాదప జీవటెక్నాలజి లో ప్రత్యేక పరిశోధనలు చేశాను. నాకు కర్నాటక సంగీతము, పాత తెలుగు చలనచిత్రములు, ఘంటసాల పాటలు, మధ్యయుగపు భారత మరియు ఆంధ్ర దేశ చరిత్రలందు విశేష ఆసక్తి గలదు. ఆంగ్ల వికిపీడియా లో పలు వ్యాసములు వ్రాసితిని. ఆసక్తి గలవారు చూడగలరు. ప్రస్తుతము భాగ్యనగరములో స్థిరపడితిని.
 
==వ్యాసములు==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Kumarrao" నుండి వెలికితీశారు