సరస్వతీ మహల్ గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సరస్వతి గ్రంథాలయం''' తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఉన్న పురాతన గ్రంథాలయం. ఇందులో తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ మరియు ఇతర భారతీయ భాషల్లో ఉన్న పురాతన తాళపత్ర గ్రంథాల నుంచి అనేక పుస్తకాలు ఉన్నాయి.<ref name=sarasvatimahal.in>{{cite web|title=సరస్వతి గ్రంథాలయం|url=http://www.sarasvatimahal.in/about.php|website=sarasvatimahal.in|accessdate=15 February 2018}}</ref>
 
== చరిత్ర ==
తంజావూరు చెన్నై నగరానికి 279 కి.మీ దూరంలో ఉంది. మధ్య చాళుక్యులు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈ గ్రంథాలయం 1777 - 1832 మధ్య కాలంలో జీవించిన తంజావూరు మహారాజు సెర్ఫోజీ వారసత్వంగా పరిగణించబడుతోంది. ఈయన కాలంలోనే తంజావూరు చిత్రకళ, భరతనాట్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.<ref name=livehistoryindia.com>{{cite web|title=The Great Library of Tanjore|url=https://www.livehistoryindia.com/snapshort-histories/2017/07/08/the-great-library-of-tanjore|website=livehistoryindia.com|accessdate=16 February 2018}}</ref>
 
== మూలాలు ==