డి.యోగానంద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
}}
యోగానంద్ అలనాటి సినిమా దర్శకుడు.
==జీవిత విశేషాలు==
==బాల్యం==
ఇతడు [[గుంటూరు జిల్లా]], [[పొన్నూరు]]లో జన్మించాడు. [[చెన్నై|మద్రాసు]]లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతడు ప్రతివాది భయంకరాచారితో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. తరువాత చిత్ర పరిశ్రమలో ప్రవేశించి [[గూడవల్లి రామబ్రహ్మం]], [[ఎల్.వి.ప్రసాద్|ఎల్.వి.ప్రసాద్‌]]ల వద్ద సహాయకుడిగా పనిచేశాడు. దర్శకునిగా ఇతని తొలి సినిమా [[అమ్మలక్కలు]]. సినిమాలలో ప్రవేశించిన తొలిరోజులలో ఇతడు [[నందమూరి తారకరామారావు]], [[టి.వి.రాజు]]లతో ఒకే గదిలో ఉండేవాడు<ref name=యోగానంద్ />.
 
==చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/డి.యోగానంద్" నుండి వెలికితీశారు