పంక్తి 39:
== సంయమనం ==
 
మీ మార్పుల ద్వారా మాత్రమే కాక తొటి సభ్యులతోనూ మీరు వ్యవహరిస్తున్న తీరు అంత సంతృప్తిగా లేదు. ముందుగా తెవికీ పాలసీల గురించి కొంత చదవండి. తరువాత మీకు ఏవైనా మార్పులు చేయాలనిపిస్తే వాటి పై మొదట చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైతే కొనసాగించండి.... తెవికీ ఎవరికీ అనుకూలం కాదు. ముఖ్యంగా కమ్మ వారికి... ఇక్కడ సభ్యులు తటస్థంగా మార్పులు చేస్తారు.. మీ సృజనాత్మక మార్పులు కుల సంభందితంగా కాక మిగతా వ్యాసాల్లో చేస్తే మాకందరికీ ఆనందం కలిగించిన వారవుతారు..మిత్రుడు..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్ (Viswanadh)]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 03:20, 16 ఫిబ్రవరి 2018 (UTC)
: Jiksaw1 గారూ! మీరన్న విషయాన్ని తటస్థతకు దెబ్బ తగలకుండా, వ్యాసం సమగ్రత చెడిపోకుండా [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE&type=revision&diff=2303789&oldid=2303637 ఇలా] తేలికగా రాయవచ్చు. ఈమాత్రానికి వాదోపవాదాలు, వ్యక్తిగత దాడులు అనవసరం సార్. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:56, 16 ఫిబ్రవరి 2018 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Jiksaw1" నుండి వెలికితీశారు