కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

171 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు==
కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు<ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232]</ref>. [[కమ్మనాడు]], [[కమ్మ రాష్ట్రం]] అను ప్రదేశాల పేర్లు పెక్కు [[శాసనము]]లలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని [[బౌద్ధులు]] పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ [[ధరణికోట]], [[భట్టిప్రోలు]], [[చందవోలు]] మున్నగు ఊళ్ళు ఆనాటి [[చరిత్ర]]<nowiki/>కు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక [[కులము]]గా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు<ref>దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909 [http://www.archive.org/details/CastesAndTribesOfSouthernIndiaVolV Castes and Tribes of Southern India]</ref>. [[గుంటూరు జిల్లా]] [[ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా)|ముప్పాళ్ళ]] మండలం [[మాదాల]] గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో తాను దూర్జయ వంశం, వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. [[పల్నాటి యుద్ధము]] తరువాత, [[కాకతీయులు|కాకతీయుల]] కాలంలో [[కమ్మవారు]] సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు కమ్మనాడుకి చెందిన తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. కాకతీయ ఇందువల్లసామ్రాజ్యం గణపతిదేవుడిపతనం కుమార్తెతరువాత [[రుద్రమదేవి|రుద్రమదేవిని]]ముసునూరి కమ్మవారునాయకులు అనబడె కమ్మరాజులు ఢిల్లీ సుల్తానులను పారద్రోలి తమస్వతంత్రంగా ఆడపడుచుగాతెలుగునేలను భావిస్తారుపరిపాలించారు. [[క్షత్రియులు|క్షత్రియవిజయనగర సామ్రాజ్యం]] సామ్రాజ్యాలు అంతమైన తర్వాతకాలంలో [[కమ్మవారు]] కొద్దికాలంసైన్యాధ్యక్షులుగా ఆంధ్ర దేశాన్ని పాలించారుపనిచేశారు. [[సూర్యదేవర నాయకులు]], [[ముసునూరి నాయకులు]], [[పెమ్మసాని నాయకులు]] దీనికి ఉదాహరణ. సూర్యదేవర రాఘవయ్య చౌదరి వంటి వారుప్రసిధ్ధ చరిత్రకారులు కమ్మవారు చారిత్రకంగా క్షత్రియులు అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.<ref>ఆంధ్ర క్షత్రియులు అగు కమ్మవారి చరిత్ర: సూర్యదేవర రాఘవయ్య చౌదరి</ref>
 
==కమ్మవారి గూర్చి సామెతలు==
326

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2304089" నుండి వెలికితీశారు