కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Mandir
| name = కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం
| image = Kaleswaram.jpg
| alt =
| caption = కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం
| map_type =
| map_caption = Location in Telangana
| coordinates =
| other_names =
| proper_name =
| country = [[భారతదేశం]]
| state = [[తెలంగాణ]]
| district = [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]]
| location =
| elevation_m =
| deity = [[శివుడు]]
| festivals=
| architecture = ద్రవీడులు
| temple_quantity =
| monument_quantity=
| inscriptions =
| year_completed =
| creator =
| website =
}}
 
'''కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]], [[మహదేవపూర్|మహదేవ్ పూర్]] మండలం [[కాళేశ్వరం]] గ్రామంలో వెలసిన ఆలయం. దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర [[గోదావరి]] నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత.<ref name="తెలంగాణ పర్యాటక రంగం-విశేషాలు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=నిపుణ|title=తెలంగాణ పర్యాటక రంగం-విశేషాలు|url=https://www.ntnews.com/Nipuna-Education/తెలంగాణ-పర్యాటక-రంగం-విశేషాలు-15-2-476772.aspx|accessdate=17 February 2018|date=18 August 2015}}</ref>