గౌతమిపుత్ర శాతకర్ణి: కూర్పుల మధ్య తేడాలు

Reverted to revision 2134113 by JVRKPRASAD. (TW)
గౌతమీపుత్రుడు
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
* ''త్రిసముద్రపిత్తోయవాహన'' (తన అశ్వములు మూడు సముద్రాలలో నీరు తాగినవాడు)
* ''శకయవనపల్లవనిదూషణ'' ([[శక]], [[యవన]] మరియు [[పల్లవులు|పల్లవుల]] నాశకుడు)
 
గౌతమీపుత్రుడు పరాక్రమశాలి:మొక్కవోని స్వదేశాభిమాని.ఇతడు [[శ్రీ కృష్ణదేవ రాయలు]] లవలె దిగ్విజయయాత్ర సల్పి తనపూర్వులిదివరలో కోల్పోయిన పశ్చిమాంధ్ర రాష్త్రమును జయించి ప్రతిష్థాననగరమున తన కుమారుడును యువరాజును అయిన శ్రీపులమాయిని తనకు ప్రతినిధిగా నియమించెను. ఈతనివిజయధాటికి వెరచి యవనశకపహ్లావు లితనితో సంధికావించుకొని ఇతనికి దోసిలియొగ్గెను.శాతవాహవమ్శమునకు ప్రత్యర్ధిగానుండిన ఖగరాటనహపానుని సంపూర్ణముగా పరాజయము చేయదలచి,ఆతడు తన సైన్యముతో [[ధాన్యకటకము]] నుండి బయలుదేరి ప్రతిష్ఠానమునుండి బయలుదేరి పులమాయిని తొడగొని సౌరాష్ట్ర దేశము దండెత్తి సహపానుని చంపి ఖగరాట వంశమును నిర్మూలించెను. అటుపై ఆప్రాంతమునకు [[చస్తనుడు]] ని రాజప్రతినిధిగా నియమించెను.
 
చస్తనుడు శకవంశుడగు క్షాత్రపుత్రుడు.ఈతడు మాళవదేశములోని ఉజ్జయిని రాజధానిగా రాజ్యమేలేను. ఉజ్జయిని గౌతమీపుత్రుడు రాజ్యములోనిదేయని గౌతమిబాలశ్రీ శాసనము తెల్పుచున్నది.చస్తనుడు గౌతమీపుత్రునకు సామంతుడు.
 
 
== వ్యక్తిత్వం ==
Line 25 ⟶ 30:
త్రిసముద్రతొయపీతవాహన
సర్వమన్దల వాదిత
 
== ఇతర రాజులతో మైత్రి==
ఈకాలమున వంజీపురము రాజధానిగా చేరదేశమును పాలించుచుండిన చెంకుదువానునకును,సింహళద్వీపరాజగు గజబాహునకును, గౌతమీపుత్రుడుకును మిక్కిలి మైత్రియుండెను.ద్రమిళరాజైన చెంకుడువానునకును ఆర్యరాజులైన విజయసేన, కనకసేనులకును జరిగిన జాతియుద్ధములో గౌతమీపుత్రుడు పూర్వపుమైత్రినులపక్షమున చేరరాజు పక్షమునచేరి జయమొందెను. ఇల్లింకొ అడికాల్ అను ద్రమిళకవి విరచితమైన శిలప్పదికారము ఈవిషయము తెలుపుచున్నది.
 
==సామ్రాజ్య విస్తీర్ణము==
గౌతమీపుత్ర శాతకర్ణి కాలమున ఆంధ్రసామ్రాజ్యము మిక్కిలి విస్తృతమైనది. అసిక, అస్మిక, మూలక, సురాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అకరావంతిదేశము లీతనిరాజ్యములోనివని నాసిక్ శాసనము చెబుతున్నవి. ప్రస్తుతము రాజ్పుత్రస్థానము లోని బీకనీరు సంస్థాన ప్రాంతదేశమే పూర్వము అసికదేశము.అస్మిక దక్షిణాపధములోనివని పురాణములు తెలుపుచున్నవి.సురాష్ట్రము గుజరాతులోనిది.కుకురదేశము రాజపుత్రస్థానములోఒక భాగము. పశ్చిమకొనలుకను అరేబియా సముద్రమునకును మధ్యనున్న భాగమే ఉత్తరకొంకణ దేశమే అపరాంతము.వింధ్యకు సమీపమున నర్మదకు ఎగువును మహిష్మతీ లెదా మాహీష్మతీ నగరము రాజధానిగా గలదేశమే అనూపదేశము.బీహారు విదర్భదేశము. ఈతడు మగధరాజ్యమును ఏలినాడని శిలప్పదికారము తెలుపుచున్నది.దీనిని బట్టి గౌతమీపుత్రుడు ఆంధ్రసామ్రాజ్యము ఉత్తరమును [[ఆరావళీ పర్వత శ్రేణులు]] ను గంగాతీరమును మొదలుకొని దక్షిణమున కొల్హాపూరు కాంచీపురముల వరకు వ్యాపించెను.
 
==రాజనీతి==
గౌతమీపుత్రుడు రాజనీతికోవిదుడు.విదేశీయులైన శక యవన రాజులు దండెత్తివచ్చినప్పుడు అదివరకేవచ్చి స్వదేశస్థులలో కలిసిపోయిన విదేశీయులు రాజద్రోహము తలచి స్వాతంత్రయము ప్రకటించి రాజ్యవిఛ్చిక్తిని రాజ్యవిప్లవమునకు అడగంటుటకై ఆతడు వారిపై శాస్త్రీయముగా విధించిన పన్నులను కూడా తీసివేసెను.
 
==రాజ ప్రతినిధులు==
ఇంతతి వైశాల్యముగల మహాసామ్రాజ్యమును ధాన్యకటకమునుండి తానొక్కడే పరిపాలించుటకష్టముగా నుండునని రాజ్యాంగవేత్తయగు గౌతమీపుత్రుడు తనరాజ్యములోని ముఖ్యమైన స్థలములందు రాజప్రతినిధులను నియమించెను. ఇట్టి రాజప్రతినిధులలో శ్రీపులమాయి (కుమారుడు), చస్తనుడు, విలివాయకురుడను వారిపేర్లు తెలుస్తున్నవి. ఇందు శ్రీపులమాయి ప్రతిష్ఠానపురమును రాజధానిగా మహారాష్ట్రమును తండ్రిపేరపాలించెను. చస్తనుడు ఉజ్జయిని, కొల్హాపూరు రాజధానిగా దక్షిణదేశమున బోలియోకురోసు అని టొలిమి పేర్కొనిన విలివాయకురుడను ప్రతినిధి రాజ్యమేలెను. గౌతమీపుత్ర గోవర్ధనములో సైన్యాధికారిగానున్న విష్ణుపాలితుడను వానిపేరుకూడా ఒక శాసనమునందు కలదు.
 
ప్రస్తుతము తెలంగాణ లో వున్న [[కరీంనగర్]] జిల్లాలో వున్న కోటి లింగాల శాతకర్ణి రాజ్యానికి ముఖ్హ ద్వారం గా ఉంది. కశ్మీర్ లో శాత కర్ణి తల్లి అప్పట్లో [[శాసనం]] చేయించారు. మహారాస్ట్రలో ప్రముఖుడైన [[శివాజీ]] కి ఆతని తల్లి శాతకర్ణి చరిత్రను చెప్పేవారు.