గౌతమిపుత్ర శాతకర్ణి: కూర్పుల మధ్య తేడాలు

52 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(గౌతమీపుత్రుడు)
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
* ''త్రిసముద్రపిత్తోయవాహన'' (తన అశ్వములు మూడు సముద్రాలలో నీరు తాగినవాడు)
* ''శకయవనపల్లవనిదూషణ'' ([[శక]], [[యవన]] మరియు [[పల్లవులు|పల్లవుల]] నాశకుడు)
 
గౌతమీపుత్రుడు పరాక్రమశాలి:మొక్కవోని స్వదేశాభిమాని.ఇతడు [[శ్రీ కృష్ణదేవ రాయలు]] లవలె దిగ్విజయయాత్ర సల్పి తనపూర్వులిదివరలో కోల్పోయిన పశ్చిమాంధ్ర రాష్త్రమును జయించి ప్రతిష్థాననగరమున తన కుమారుడును యువరాజును అయిన శ్రీపులమాయిని తనకు ప్రతినిధిగా నియమించెను. ఈతనివిజయధాటికి వెరచి యవనశకపహ్లావు లితనితో సంధికావించుకొని ఇతనికి దోసిలియొగ్గెను.శాతవాహవమ్శమునకు ప్రత్యర్ధిగానుండిన ఖగరాటనహపానుని సంపూర్ణముగా పరాజయము చేయదలచి,ఆతడు తన సైన్యముతో [[ధాన్యకటకము]] నుండి బయలుదేరి ప్రతిష్ఠానమునుండి బయలుదేరి పులమాయిని తొడగొని సౌరాష్ట్ర దేశము దండెత్తి సహపానుని చంపి ఖగరాట వంశమును నిర్మూలించెను. అటుపై ఆప్రాంతమునకు [[చస్తనుడు]] ని రాజప్రతినిధిగా నియమించెను.
 
చస్తనుడు శకవంశుడగు క్షాత్రపుత్రుడు.ఈతడు మాళవదేశములోని ఉజ్జయిని రాజధానిగా రాజ్యమేలేను. ఉజ్జయిని గౌతమీపుత్రుడు రాజ్యములోనిదేయని గౌతమిబాలశ్రీ శాసనము తెల్పుచున్నది.చస్తనుడు గౌతమీపుత్రునకు సామంతుడు.
 
త్రిసముద్రతొయపీతవాహన
సర్వమన్దల వాదిత
 
==సహపానుని జయించుట==

== ఇతర రాజులతో మైత్రి==
896

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2304229" నుండి వెలికితీశారు