ఓపెన్ సోర్సు సాఫ్ట్​వేర్: కూర్పుల మధ్య తేడాలు

Added reference source for Open Source Software
చి 183.83.75.103 (చర్చ) చేసిన మార్పులను 124.123.60.22 యొక్క చివరి కూర్పు వరకు తిప...
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 16:
[[దస్త్రం:Logo-ubuntu no(r)-black orange-hex.svg|thumbnail|కుడి|ఉబుంటు]]
* [[ఉబుంటు]] (Ubuntu)
సులువుగా వాడటం కోసం నిర్వహణ విధులకొరకు సుడో ఆదేశంతో సాధారణ వాడుకరి చేయకలిగే వీలుంది. స్థాపన మాధ్యమం నుండి హార్డుడిస్క్ లో స్థాపించవచ్చు. కంప్యూటర్ ని తిరిగి ప్రారంభించనవసరంలేదు. అశక్తులైనవారికి సౌకర్యాలు, అంతర్జాతీయంగా వాడటం దీనిలో ప్రాముఖ్యతకలిగివున్నది. యు టి ఎఫ్-8 అక్షరపు ఎన్కోడింగు 5.04 విడుదలతో అప్రమేయంగా వాడబడుతున్నది. దీనివలన అన్ని భాషల వారు వాడటం కుదురుతుంది. దీనితోపాటు కార్యాలయ పనుల కొరకు అనువర్తనం లిబ్రెఆఫీస్, అంతర్జాల విహరిణి ఫైర్‌ఫాక్స్, త్వరిత వార్తావాహినిపిడ్జిన్, చిత్రాలను మార్పుచేయు అనువర్తనముగింప్, రకరకాలైన ఆటలు సుడోకు, చదరంగం సాఫ్ట్వేర్ దొరకుతాయి. అవసరంలేని నెట్ వర్క్ పోర్టులు మూసి వుంటాయు కాబట్టి, కంప్యూటర్ ని రక్షణ పెరుగుతుంది. 11.04 విడుదలలో తెలుగు, కన్నడ భాషలతో సహా 10 భారతదేశ భాషలలో బూట్ నుండే తోడ్పాటు వుండటంతో, ఇంగ్లీషు అంతగా రాని వారు కూడా సులభంగా కంప్యూటర్ వాడవచ్చు<ref>https://asha24.com/blog/blue-prism-training-tutorial-certification-and-interview-qa</ref>.
 
== దేవోప్స్ ==
పంక్తి 26:
== దేవోప్స్ గురించిన సమాచారం తెలుసుకోండి ==
{{Reflist}}
 
[[వర్గం:కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు]]
[[వర్గం:ఉచిత ఆపరేటింగు సిస్టములు]]