భాషా శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==భాషా శాస్త్రం ఏం చేస్తుంది ?==
* భాషకు సంబంధించిన విషయాలును చర్చిస్తుంది.
* కాలక్రమములో భాషలో వచ్చే మార్పులును ఇది విపులీకరిస్తుంది.
* సోదర భాషలతో ఉన్న సంబంధాలను తులనాత్మకంగా అధ్యయనం చేస్తుంది.
* భాషలో వ్యక్తం చేయదలుచుకున్న భావాలన్నిటిని వ్యక్తీకరిస్తుంది.
* విజ్ఞాన శాస్త్ర సంబంధ ఇతర విజ్ఞాన విషయాలను అర్థం చేసుకోవడానికి తగిన భాషావనరులను వృద్ధి చేస్తుంది.
 
===అంశాలు===
పంక్తి 30:
# ద్వైకాలిక భాషాశాస్త్రం (dischronic study)
# తులనాత్మక భాషాశాస్త్రం (comparative study 4.చారిత్రక భాషాశాస్త్రం (historical study)
# వర్ణనాత్మక భాషాశాస్త్రం (ఏకకాలిక భాషాశాస్త్రం, చారిత్రక భాషాశాస్త్రంలకి ఉపశాఖగా ఉంతుందిఉంటుంది).
 
====ఏకకాలిక భాషాశాస్త్రం (syn chronic study) ====
నిర్ణీత కాలంలో వెలువడే భాషాస్వరూపాన్ని సమగ్రంగా చర్చించే శాస్త్రం '' ఏకకాలిక భాషాశాస్త్రం(synchronic study)'' అంటారు.
====.ద్వైకాలిక భాషాశాస్త్రం (dischronic study) ====
రెండు నిర్ణీత కాలాలమధ్య ఉండే భాషా స్వరూపాలను సమగ్రంగా చర్చించే శాస్త్రం'' ద్వైకాలిక భాషాశాస్త్రం (dischronic study)'' అంటారు.దీన్నే చారిత్రక భాషాశాస్త్రం అనికూడా అంటారు.
 
====తులనాత్మక భాషాశాస్త్రం (comparative study) ====
ఒకటికన్నా ఎక్కువ భాషల మధ్య (1+1+.....) గల సంబధాలను తులనం చేస్తూ చర్చించే శాస్త్రం ''తులనాత్మక భాషాశాస్త్రం (comparative study'' అంటారు
 
====చారిత్రక భాషాశాస్త్రం (historical study) ====
ఒక నిర్ణీత కాలంలో ఉండే భాషలమధ్య తులనాత్మకంగా అధ్యయనం చేసేది .''చారిత్రక భాషాశాస్త్రం (historical study)'' అంటారు లేదా ద్వైకాలిక, తులనాత్మక లక్షణాలను సంతులన పరుస్తూ భాషను అధ్యయనం చేసేది ''చారిత్రక భాషాశాస్త్రం(historical study)'' అంటారు. లేదా అనేక కాలాల మధ్యగల అనేక భాషలను తులనం చేస్తూ అధ్యయనాన్ని సమగ్రపరిచేది ''చారిత్రక భాషాశాస్త్రం(historical study)'' అంటారు.
 
====వర్ణనాత్మక భాషాశాస్త్రం====
(ఏకకాలిక భాషాశాస్త్రం, చారిత్రక భాషాశాస్త్రంలకి ఉపశాఖగా ఉంతుందిఉంటుంది) : భాషాయంత్రాంగములో వివిధ శాఖలను క్రోఢీకరిస్తూ వాటిని సమగ్రంగా సమంవయంసంయమనం చేస్తూ అధ్యయనం చేసే భాషా స్వరూప శాస్త్రాన్ని ''వర్ణనాత్మక భాషాశాస్త్రం'' అంటారు. లేదా ఒకరచనగానిఒక రచన గాని, ఒక కవి గాని రాసిన అనేక రచనలుగాని నిర్ణీతకాలములో వెలువడిన అన్ని రచనలను అధ్యయనం చేసేది ''వర్ణనాత్మక భాషాశాస్త్రం'' అంటారు.
 
==భాషాశాస్త్రంతో సంబంధం ఉండే ఇతర శాస్త్రాలు-అనువర్తనాలు ==
"https://te.wikipedia.org/wiki/భాషా_శాస్త్రం" నుండి వెలికితీశారు