భాషా శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
====ఏకకాలిక భాషాశాస్త్రం (syn chronic study) ====
నిర్ణీత కాలంలో వెలువడే భాషాస్వరూపాన్ని సమగ్రంగా చర్చించే శాస్త్రం '' ఏకకాలిక భాషాశాస్త్రం(synchronic study)'' అంటారు.
 
ఉదాహరణ: నన్నయ్య కాలంలో వెలువడిన రచన యొక్క భాషపై చర్చించేది
 
====.ద్వైకాలిక భాషాశాస్త్రం (dischronic study) ====
రెండు నిర్ణీత కాలాలమధ్య ఉండే భాషా స్వరూపాలను సమగ్రంగా చర్చించే శాస్త్రం'' ద్వైకాలిక భాషాశాస్త్రం (dischronic study)'' అంటారు.దీన్నే చారిత్రక భాషాశాస్త్రం అనికూడా అంటారు.
 
ఉదాహరణ: నన్నయ్య కాలంలో వెలువడిన రచనల భాష, కందుకూరి, గురజాడల కాలంలో వెలువడిన రచనల భాషలపై చర్చంచేది.
 
====తులనాత్మక భాషాశాస్త్రం (comparative study) ====
ఒకటికన్నా ఎక్కువ భాషల మధ్య (1+1+.....) గల సంబధాలను తులనం చేస్తూ చర్చించే శాస్త్రం ''తులనాత్మక భాషాశాస్త్రం (comparative study'' అంటారు.
 
ఉదాహరణ: సంస్కృత రచనలు తెలుగు, కన్నడం వంటి భాషా రచనల యొక్క భాషపై చర్చించేది
 
====చారిత్రక భాషాశాస్త్రం (historical study) ====
Line 44 ⟶ 51:
 
====వర్ణనాత్మక భాషాశాస్త్రం====
(ఏకకాలిక భాషాశాస్త్రం, చారిత్రక భాషాశాస్త్రంలకిభాషాశాస్త్రాలకు ఉపశాఖగా ఉంటుంది). భాషాయంత్రాంగములో వివిధ శాఖలను క్రోఢీకరిస్తూ వాటిని సమగ్రంగా సంయమనం చేస్తూ అధ్యయనం చేసే భాషా స్వరూప శాస్త్రాన్ని ''వర్ణనాత్మక భాషాశాస్త్రం'' అంటారు. లేదా ఒక రచన గాని, ఒక కవి గాని రాసిన అనేక రచనలుగాని నిర్ణీతకాలములో వెలువడిన అన్ని రచనలను అధ్యయనం చేసేది ''వర్ణనాత్మక భాషాశాస్త్రం'' అంటారు.
 
==భాషాశాస్త్రంతో సంబంధం ఉండే ఇతర శాస్త్రాలు-అనువర్తనాలు ==
"https://te.wikipedia.org/wiki/భాషా_శాస్త్రం" నుండి వెలికితీశారు