జగిత్యాల: కూర్పుల మధ్య తేడాలు

చి మండలానికి చెందని గ్రామాలు తొలగించాను
Fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
}}
 
'''జగిత్యాల''', భారతదేశంలోని ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా. ఒకప్పుడు [[తెలంగాణ]] రాష్ట్రములోని [[కరీంనగర్ జిల్లా]] లోని ఒక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf</ref>
 
[[హైదరాబాదు]] నుండి 5 గంటల రోడ్డు ప్రయాణ దూరంలో (దాదాపు 230 కి.మీ.) జగిత్యాల ఉంది. చుట్టుపక్కల 50 చ.కి.మీ. లోని 30 గ్రామాల ప్రజలకు జగిత్యాల వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతపు ప్రజలకు ఇది విద్యాకేంద్రం కూడా. పట్టణానికి ఉత్తరాన జాఫరుద్దౌలా [[1747]]లో కట్టించిన పాత కోట ఉంది. సమీప, దూర ప్రాంతాల పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలతో జగిత్యాలకు చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పట్టణానికి రైలు మార్గం ఈ మధ్యనే నిర్మించారు. జగిత్యాల ఒక [[శాసన సభా నియోజకవర్గ కేంద్రం|శాసనసభ నియోజకవర్గ]] కేంద్రము. జగిత్యాల తపాలా కోడు 505327.
"https://te.wikipedia.org/wiki/జగిత్యాల" నుండి వెలికితీశారు