కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

కాకతీయులు కమ్మవారు దుర్జయ వంశస్తులు అని జగం ఎరిగిన సత్యమే
పంక్తి 81:
}}
{{కాకతీయులు}}
'''కాకతీయులు''' ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలను క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము<ref>Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London</ref>. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటుల]] సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన [[కాకతీయులు]] ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు <ref>కాకతీయులు; Sastry, P.V. Parabrahma, The Kakatiyas of Warangal, 1978, Government of Andhra Pradesh, Hyderabad</ref>. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే<ref>Durga Prasad G, History of the Andhras up to 1565 A. D., 1988, P. G. Publishers, Guntur</ref>. కాకతీయుల కాలంలోనే [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర]], [[త్రిలింగ]] పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. కాకతీయులు [[కమ్మ]] కులానికి చెందిన వారు. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.<ref>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు</ref>.
 
వీరి రాజధాని [[ఓరుగల్లు]] (నేటి వరంగల్లు).
పంక్తి 101:
"కాకతీయుల కులము" గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరి కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి "దుర్జయ వంశము"వారని చెప్పబడ్డారు. [[గుంటూరు]] తాలూకా [[మల్కాపురం]]లో కూలిపోయిన ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం 395 (A. R. No. 94 of 1917.) కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది <ref name="Andhra Historical Research Society pp. 147-64">Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.</ref>. [[కర్నూలు]] జిల్లా [[త్రిపురాంతకం]]లో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో చెక్కబడిన శిలాశాసనం 371 (A. R. No. 196 of 1905.) ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడని తెలుపుచున్నది <ref name="Andhra Historical Research Society pp. 147-64"/>. [[రుద్రమ దేవి]] భర్త వీరభద్రుడు కాస్యప గోత్రీకుడు కావున తర్వాత కాలంలో కాకతీయులు కాస్యపగోత్రపు క్షత్రియులుగా చెప్పుకున్నారని చరిత్రకారుల భావన <ref>Social and Economic Conditions in Eastern Deccan from $A.D. 1000 to A.D. 1250 By A. Vaidehi Krishnamoorthy</ref><ref>Ventakaramanayya, N. The Early Muslim Expansion in South India, 1942</ref> "శ్రీ మన్మహాపరిచ్చేదక వర్ణాట కోట కాకతీ వంశ పాటవముల వసిష్ట కౌండిన్య వర ధనంజయ కాస్యపాఖ్య గోత్రంబుల నతిశయిల్లు" అని శ్రీ మాన్ పరవస్తు వెంకటాచార్యులు వ్రాశారు. ఇందులో కాకతీయులు కాస్యప గోత్రీకులని తెలుస్తోంది.
 
చిలుకూరి వీరభద్రరావు తన ఆంధ్ర చరిత్రలో వడ్డమాని శాసనం, బూదవూరు శాసనం, త్రిపురాంతక శాసనం ఆధారంగా చేసుకొని కాకతీయులు క్షత్రియులుశూద్రులు అని చెప్పడానికి ప్రయత్నించారు. ఈ రచనను [[వెల్లాల సదాశివ శాస్త్రులు]], [[రుద్రరాజు నరసింహరాజు]], [[వంగూరి సుబ్బారావు]] వంటి పెక్కు మంది రచయితలు విమర్శించారు.
 
కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "దుర్జయులు".కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది కమ్మనాడు,వెలనాడు ఉంది.కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం.సూర్యచంద్రవంశక్షత్రియులలోని ఒకానొక శాఖ “దుర్జయవంశీయులు”, సూర్యచంద్రవంశ [[క్షత్రియులు|క్షత్రియ]] మూలాలు కలిగిన ఒకప్పటి కూర్మారాధకులైన (జైనులైన) “దుర్జయాన్వయులు”,కాకతీయుల,కమ్మవారి మూల పురుషులు.కమ్మవారికీ, కాకతీయులకూ మూలపురుషుడైన “కమ్రమహారాజు” ఈ సముదాయంలోనివాడే. కాకతి అనే జైన దేవతను కులదేవతగా పూజించిన కారణంగా వీరిని కాకతీయులు అనేవారు. కాకతీయ పాలకులలో మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 – 1030), మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1030 – 1075) జైనులే. జైనమతాన్ని వదిలేసి, శైవం స్వీకరించిన రెండవ బేతరాజు( క్రీ.శ. 1075 – 1110) పరమ మాహేశ్వరుడని అనుమకొండ శాసనం పేర్కొంది. అప్పటివరకూ జైన మతంలో కులగోత్రాల ప్రసక్తిలేకుండా జీవించిన వీరు శైవం స్వీకరించాక అప్పటి సామాజిక అవసరాలకు తగినట్లుగా కూర్మారాధక అనే [[కులం]]<nowiki/>గా ఏర్పడ్డారు.కాకతీయులు తాము క్షత్రియులమని కొన్ని శాసనాలలో, చతుర్థ వంశజులమని కొన్ని శాసనాలలో చెప్పుకున్నప్పటికీ, “జైన మతంలో” ఉండగా “కుల గోత్రాలను” విసర్జించిన కారణంగా వారిని నాటి సమాజం క్షత్రియులుగా గుర్తించక, చతుర్థ వంశజులగానే భావించినట్లుంది. ఆ ఆత్మ న్యూనతా భావం వారిలో ఆధిక్యతా భావం ఏర్పడడానికి దారితీసింది. ఆ ఆధిక్యతా భావంతోనే కొందరు కాకతీయ ప్రభువులు తమను తాము ‘అత్యర్కేందు కుల ప్రసూతులు’ గా అంటే సూర్య – చంద్ర వంశాల కంటే మిన్నయైన కులానికి చెందినవారిగా భావించేవారు. ప్రతాపరుద్రీయ కావ్యంలో విద్యానాథుడు కాకతీయులు ‘అత్యర్కేందు కుల ప్రసూతుల’ నే పేర్కొన్నాడు.అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.కూర్మారాధక క్షత్రియ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి "కమ్మకులం"గా ఏర్పడడారు.కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) "కర్మ కులం"గానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.
 
శాసనాధారాలను బట్టి బయ్యారం శాశనం ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
 
[[గూడూరు]] శాసనంలో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కమ్మసాని యు [[బేతరాజు]]ను కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది."గరవపాడుశాసనం" లో తమ కాకతీయ కుటుంబీకులకు దుర్జయుని కారణo గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు....
"https://te.wikipedia.org/wiki/కాకతీయులు" నుండి వెలికితీశారు