చిణువు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కనిష్ట → కనిష్ఠ (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''[[చిణువు]]''' లేదా [[పిక్సెల్]] అన్నది ఒక [[చిత్రం]] యొక్క [[అణువు]] అనే పదానికి సంక్షిప్త రూపం. [[సంగణక శాస్త్రం]]లో రాస్టర్ చిత్రాలను అధ్యయనం చేసేందుకు చిత్రాన్ని కనిష్ఠ అణువులుగా విడగొడతారు, ఇలా వచ్చిన ప్రత్యేక అణువే చిణువు. ఒక చిత్రం యొక్క అత్యల్పంగా/కనిష్ఠంగా మార్చగల లేదా చూపగల భాగమే చిణువు. ప్రతి చిణువుకు ఒక [[చిరునామా]] ఉంటుంది. ఆ చిరునామాను వాడి చిత్రంలో ఆ ప్రాంతం యొక్క సరియైన స్థితిని, రంగును[[రంగు]]<nowiki/>ను కనుక్కోవచ్చు. ఒక చిత్రంలో ఎన్ని చిణువులు ఉంటాయి అన్న దాన్ని బట్టి ఆ [[చిత్రం]] యొక్క [[విభాజకత]] నిర్ధారమవుతుంది.
 
{{ఛాయాచిత్రకళ}}
"https://te.wikipedia.org/wiki/చిణువు" నుండి వెలికితీశారు