అమృతకలశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
production_company = [[బిందు మూవీస్ ]]|
music = [[రమేష్ నాయుడు]]|
starring = [[కవిత (నటి)|కవిత]],<br>[[నరసింహరాజునరసింహ రాజు]],<br>[[జె.వి. రమణమూర్తి]]|
}}
==నటీనటులు==
 
* [[కవిత (నటి)|కవిత]] - సరిత
* [[నరసింహ రాజు]] - రవి
* [[మంజు భార్గవి]]
* [[శరత్ బాబు]]
* [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్లపల్లి]]
* [[జె.వి.రమణమూర్తి]]
* [[అల్లు రామలింగయ్య]]
* [[రమాప్రభ]]
==కథ==
సరిత అనే అందాల యువతి సంపన్నుల ఇంట పుట్టి పెరిగింది. ఆమె వారికి ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెరిగింది. సరితకు రవి అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, పిమ్మట ప్రేమగా మారింది. ఒకనాడు ఒకరిలో ఒకరు లీనమైపోగా సరిత కడుపు పండింది. సరిత, రవి గుళ్లో ఒకరికొకరు దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంటారు. రవి వాళ్ల ఊరు వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగిరాలేదు. సరిత కుమిలిపోయింది. సరితను ఆమె బావ మనసారా ప్రేమించాడు. కాని ఆమె అతనికి దక్కలేదు. అయినా బావ సరిత పట్ల సానుభూతిగానే ఉన్నాడు. సరిత మగశిశువును ప్రసవించింది. సరిత తండ్రి ఆ శిశువును అనాథశరణాలయంలో ఉంచి వచ్చాడు. అనాథ శరణాలయం అధికారి ఆ శిశువును నారాయణరావు అనే మరో సంపన్నుడికి అప్పగిస్తాడు. నారాయణరావు ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. కథ అనేక మలుపులు తిరిగిన తర్వాత చివరి ఘట్టంలో ఆ బాలుడు ఒక దుర్మార్గుని చేతిలో గాయపడతాడు. అతడు బ్రతకడానికి రక్తం కావలసి వచ్చి సరిత రక్తదానం చేసి బిడ్డ ప్రాణాలు నిలబెట్టి తన ప్రాణాలు కోల్పోతుంది<ref>{{cite news|last1=సి.ఎస్.బి.|title=చిత్రసమీక్ష : అమృతకళశం|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56909|accessdate=18 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 68 సంచిక 105|date=17 July 1981}}</ref>.
"https://te.wikipedia.org/wiki/అమృతకలశం" నుండి వెలికితీశారు