సి. ఆర్. మోహన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[సి. ఆర్. మోహన్]]''' ప్రముఖ రంగస్థల మరియు సినీ [[నటుడు]] మరియు నాటక [[రచయిత]]. వీరు రంగస్థల, సినిమానటి [[స్వరాజ్యలక్ష్మి]] గారిని [[పెళ్ళి|వివాహం]] చేసుకొని [[తెనాలి]]లో స్థిరపడ్డారు.<ref>శ్రీ సి.ఆర్. మోహన్, నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 210.</ref>
 
వీరు కొంతకాలం ఉపాధ్యాయులుగా[[ఉపాధ్యాయులు]]<nowiki/>గా పనిచేశారు. 1947లో నాటకరంగ ప్రవేశం చేసి అనేక [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]], [[పౌరాణిక నాటకాలు|పౌరాణిక]] నాటకాలలో ప్రముఖ పాత్రలు పోషించారు. కొన్ని నాటకాలలో [[స్త్రీ]]<nowiki/>వేషాలు కూడా వేశారు. వీరు కొన్ని నాటకాలను రచించారు.
ప్రముఖ దర్శకులు [[వేదాంతం రాఘవయ్య]], [[కె.వి.రెడ్డి]], [[జంపన చంద్రశేఖరరావు]] మొదలైన వారికి అసోసియేట్ డైరెక్టరుగా పలుచిత్రాలకు పనిచేశారు. వీరు పనిచేసిన చిత్రాలలో ఇంటిగుట్టు, స్వప్నమంజరి, ఋణానుబంధం, భాగ్యరేఖ, దీపావళి, భట్టి విక్రమార్క మొదలైనవి.
 
వీరు [[రేపల్లె]]లో శ్రీ లక్ష్మీ మ్యూజికల్ యూనిట్ నిర్వాహకులుగా ఉండి, నాటకరంగంలొ నటుడిగా, రచయితగా[[రచయిత]]<nowiki/>గా, రూపశిల్పిగా పనిచేస్తున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సి._ఆర్._మోహన్" నుండి వెలికితీశారు