తమాల వృక్షం: కూర్పుల మధ్య తేడాలు

"Cinnamomum tamala" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

17:42, 18 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

సిన్నమొముమ్ తమాల, భారత బే ఆకు, లేదా తేజ్ పత్తా, మలబార్ ఆకు, భారత బెరడు,[1] భారతీయ కాసియా,, అనునది ఒక చెట్టు భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు చైనా దేశములకు సంబంధించిన ఒక చెట్టు . . ఇవి 20 m (66 ft)  వరకు పెరుగుతాయి.[2] . దీని ఆకులు సుగంధం కోసం మరియు వంట ఔషధ ప్రయోజనాల కొరకు ఉపయోగింపబడుతాయి.

వాడుక

ఈ చెట్టు ఆకులు భారతదేశము, నేపాలు మరియు భూటాన్ దేశాలలొ వంట కోసం విరివిగా ఉపయోగింపబడతాయి. భూటాన్ లో ఒకరకమైన టీలో కూడా ఈ ఆకులు వాడుతారు.

References

  1. "Cinnamomum tamala". Germplasm Resources Information Network (GRIN). Agricultural Research Service (ARS), United States Department of Agriculture (USDA). Retrieved 12 December 2017.
  2. Xi-wen Li, Jie Li & Henk van der Werff. "Cinnamomum tamala". Flora of China. Missouri Botanical Garden, St. Louis, MO & Harvard University Herbaria, Cambridge, MA. Retrieved 29 March 2013. {{cite web}}: More than one of |author= and |last= specified (help)