పట్టణం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Shahrak-e Namak Abrud. Villa.jpg|alt=పట్టణం|thumb|220x220px|పట్టణం]]
'''[[పట్టణం]]''' ('''Town'''): సాధారణంగా ఒక జనావాస ప్రాంతం. ఇది [[గ్రామం]] కంటే పెద్దదిగానూ మరియు [[నగరము]] కంటే చిన్నదిగానూ వుంటుంది. దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా [[పురపాలక సంఘం]] (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు.
 
==పట్టణాభివృద్ధి సంస్థలు ==
పట్టణాభివృద్ధిసంస్థల ప్రధాన విధులు ఆయా పట్టణాలలో [[భూమి]] ఉపయోగాన్ని పెంచటం నీటి సరఫరా మురుగుకాలవల త్రవ్వకం బైపాస్ రోడ్లు ఫ్లై ఓవర్లు నిర్మించటం బలహీనవర్గాలకు గృహనిర్మాణం లాంటి ప్రాథమిక సదుపాయాల కల్పన..
*[[హుడా గ్రేటర్ హైదరాబాదు]] http://www.hudahyd.org/
*[[వుడా గ్రేటర్ విశాఖ పట్టణం]] http://www.vuda.org/
"https://te.wikipedia.org/wiki/పట్టణం" నుండి వెలికితీశారు