అజయ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| height = 6'3"
}}
'''[[అజయ్]]''' ఒక ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ నటుడు. [[తెలుగు]] సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలలోనూ, సహాయ పాత్రలు పోషించాడు.
 
అజయ్ విజయవాడలో[[విజయవాడ]]<nowiki/>లో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా [[నెల్లూరు]], [[తిరుపతి]] లకు బదిలీ కావడంతో అజయ్ విద్యాభ్యాసం ఈ ప్రాంతాల్లో సాగింది. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం [[హైదరాబాదు]], జూబిలీ హిల్స్ లోని ఓ కళాశాలలో చేరాడు. అక్కడే నటన మీద ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటనలో కోర్సు పూర్తి చేశాడు. <ref name="idlebrain">[http://www.idlebrain.com/news/2000march20/chitchat-ajay.html ఐడిల్ బ్రెయిన్ లో అజయ్ తో ముఖాముఖి]</ref>
 
== కెరీర్ ==
అజయ్ తండ్రికి దర్శకుడు వేమూరి జ్యోతి కూమార్ పరిచయం ఉండటంతో మొదటగా [[కౌరవుడు]] అనే సినిమాలో అవకాశం వచ్చింది. దాని తరువాత అవకాశాల కోసం తొమ్మిది నెలలు ఎదురు చూడాల్సి వచ్చింది. అంతకు మునుపు ''పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్'' బృందంలో పనిచేసిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి సహకారంతో [[ఖుషి]] సినిమా నటీనటుల సెలక్షన్ లో ఎంపికయ్యాడు. అందులో అజయ్ చేసిన ఆకతాయి పాత్ర మంచి గుర్తింపునిచ్చింది. <ref name="idlebrain"/>
 
ఖుషి తరువాత మరికొన్ని సినిమాలలో నటించినా అజయ్ కి బాగా గుర్తింపు సాధించిన చిత్రం [[ఒక్కడు]]. ఎమ్మెస్ రాజు, రాజమౌళి మొదలైన దర్శకులు తాము రూపొందించిన సినిమాల్లో అజయ్ కు మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు. మహేష్ బాబు కెరీర్లో మంచి విజయాల్ని సాధించిన మూడు సినిమాలు ఒక్కడు, [[అతడు (సినిమా)|అతడు]], [[పోకిరి]] అన్నింటిలో అజయ్ నటించడం విశేషం.
"https://te.wikipedia.org/wiki/అజయ్_(నటుడు)" నుండి వెలికితీశారు