బోళ్ల బుల్లిరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
వీరు సాంకేతిక, మరియు వృత్తి విద్యా సంస్థల స్థాపనకు వాటి ఆర్థిక వనరులు సమకూర్చి, నిర్వహణకు అనేక విధాలుగ కృషి చేసారు. అందులో భాగంగా [[తణుకు]]లో పాలిటెక్నిక్ కళాశాల, [[కాకినాడ]]లో వైద్య కళాశాల, [[విజయవాడ]]<nowiki/>లో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన జరిగింది. ఆంధ్ర్ షుగర్స్ లి.కు మేనేజర్ డైరెక్టరుగాను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, మరియు, దక్షిణ భారత దేశ చక్కెర కర్మాగారాల అసోషియేషన్ సభ్యునిగాను పనిచేశారు. పెడరేషన్, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యునిగాను, భారత దేశ చక్కెర కర్మాగారాల సమాఖ్యలో సభ్యునిగాను, కాకినాడ మెడికల్ కాలేజీ గవర్నెంగ్ బాడీలో సభ్యునిగాను, ఇలా అనేక పారిశ్రామిక సంస్థలలోను, విద్యావిషయక సంస్థలలోను, పరిశోధన సంస్థలలోను, అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] వంటి సంస్థలతో దేశ వ్యాప్తంగా బుల్లిరామయ్య సత్సంబంధాలు నెరపి వాటి అభివృద్ధికి తన వంతు సేవలందించారు.
==మరణం==
వీరు [[తణుకు]] లోని తమ స్వగృహంలో [[2018]], [[ఫిబ్రవరి 14]]వ తేదీన తమ 92వ యేట అనారోగ్యంతో మరణించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బోళ్ల_బుల్లిరామయ్య" నుండి వెలికితీశారు